కరెంట్ అఫైర్స్ ఇంటరాక్టివ్ క్విజ్ : జూలై 7 – జూలై 13, 2014

10 Questions | Attempts: 424
Share

SettingsSettingsSettings
కరెంట్ అఫైర్స్ ఇంటరాక్టివ్ క్విజ్ : జూలై 7 – జూలై 13, 2014 - Quiz

Questions and Answers
  • 1. 
    రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా నియమించబడ్డ వారు ఎవరు? 
    • A. 

      శశికాంత్ శర్మ

    • B. 

      బి అశోక్

    • C. 

      ఎం.ఎస్.మెహతా

    • D. 

      ఎవరూ కాదు

  • 2. 
    ఐక్యరాజ్యసమితి చైతన్య కార్యక్రమం హి ఫర్ షి బ్రాండ్ అంబాసిడర్ గా నియమితులైన హాలీవుడ్ నటి ఎవరు? 
    • A. 

      నికోల్ కిడ్మాన్

    • B. 

      కేట్ విన్స్లెట్

    • C. 

      ఎమ్మా వాట్సన్

    • D. 

      ఫ్రీదా పింటో

  • 3. 
    జూలై 8, 2014న కేంద్ర రైల్వే బడ్జెటును పార్లమెంట్ లో ప్రవేశపెట్టినది ఎవరు?
    • A. 

      సుష్మా స్వరాజ్

    • B. 

      ముకుల్ రాయ్

    • C. 

      అరుణ్ జైట్లీ

    • D. 

      సదానంద గౌడ

  • 4. 
    జూలై 13, 2014న బ్రెజిల్ లో ముగిసిన 2014 ఫిఫా ఫుట్ బాల్ ప్రపంచ కప్ విజేత ఎవరు? 
    • A. 

      ఆర్జెంటినా

    • B. 

      స్పెయిన్

    • C. 

      బ్రెజిల్

    • D. 

      జర్మనీ

  • 5. 
    ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ జనాభా దినోత్సవంను ఏ రోజున జరుపుకుంటారు?
    • A. 

      జూలై 11

    • B. 

      జూన్ 11

    • C. 

      ఆగష్టు 12

    • D. 

      ఫిబ్రవరి 14

  • 6. 
    జూలై 10, 2014న జోహ్రా సెహగల్ 102 సంవత్సరాల వయస్సులో మరణించారు. ఆమె ఎవరు?
    • A. 

      రంగస్థల నటి

    • B. 

      సామాజిక కార్యకర్త

    • C. 

      స్వాతంత్ర్య సమరయోధురాలు

    • D. 

      పైవేవీ కాదు

  • 7. 
    ఫుట్ బాల్ క్రీడా సంఘంలో ప్రభుత్వ జోక్యానికి నిరసనగా, ఫిఫా ఏ ఆఫ్రికా దేశ ఫుట్ బాల్ జట్టును అన్ని పోటీల నుంచి బహిష్కరించింది?
    • A. 

      నైజీరియా

    • B. 

      ఈజిప్ట్

    • C. 

      కెన్యా

    • D. 

      ఇథియోపియా

  • 8. 
    2014-2015 ఆర్ధిక సంవత్సరానికి గాను జూలై 10, 2014న పార్లమెంటులో కేంద్ర బడ్జెటును తొలిసారి ప్రవేశపెట్టినది ఎవరు? 
    • A. 

      అరుణ్ శౌరీ

    • B. 

      అరుణ్ జైట్లీ

    • C. 

      నరేంద్ర మోడీ

    • D. 

      రాజ్ నాథ్ సింగ్

  • 9. 
    స్టార్ అలయన్స్ విమానయాన సంస్థలో 27వ మెంబెర్ గా చేరిన సంస్థ ఏది?
    • A. 

      ఎయిర్ డెక్కన్

    • B. 

      ఎయిర్ ఇండియా

    • C. 

      ఇండియన్ ఎయిర్ లైన్స్

    • D. 

      గో ఎయిర్

  • 10. 
    2014 వింబుల్డన్ టెన్నిస్ పురుషుల టోర్నీ విజేత ఎవరు? 
    • A. 

      నోవాక్ జకోవిచ్

    • B. 

      అండీ ముర్రే

    • C. 

      రోజర్ ఫెదరర్

    • D. 

      రాఫెల్ నాదల్

Back to Top Back to top
×

Wait!
Here's an interesting quiz for you.

We have other quizzes matching your interest.