Current Affairs Quiz April 14 - April 20

10 Questions | Attempts: 214
Share

SettingsSettingsSettings
Current Affairs Quizzes & Trivia

Questions and Answers
  • 1. 
    ఇటీవల విడుదలైన క్రుసేడర్‌ ఆర్‌ కాన్‌స్పిరేటర్‌?-కోల్‌గేట్ అండ్‌ అదర్‌ ట్రూత్స్ పుస్తక రచయిత ఎవరు?
    • A. 

      సంజయ్‌బారు

    • B. 

      పీసీ పరేఖ్‌

    • C. 

      జస్వంత్ సింగ్

    • D. 

      మనీష్ తివారీ

  • 2. 
    2014 సంవత్సరానికిగాను సయ్యద్ ముస్తాక్ అలీ టీ-20 క్రికెట్ టోర్నమెంట్ టైటిల్‌ను ఎవరు కైవసం చేసుకున్నారు?
    • A. 

      బరోడా

    • B. 

      ఉత్తర ప్రదేశ్

    • C. 

      మహారాష్ట్ర

    • D. 

      ఆంధ్రప్రదేశ్

  • 3. 
    అదృశ్యమైన మలేషియా విమానం ఎంహెచ్ 370 గాలింపు కోసం ఒక రోబోటిక్ జలాంతర్గామిని ఏప్రిల్ 14,2014న ప్రయోగించారు. ఆ రోబోటిక్ జలాంతర్గామి పేరు ఏమిటి?
    • A. 

      బ్లుఫిన్-21

    • B. 

      బటర్ ఫ్లై-21

    • C. 

      డ్రాగన్-ఫ్లైట్

    • D. 

      అరిహంట్-65

  • 4. 
    హూస్టన్ (అమెరికా)లో ఏప్రిల్ 14, 2014న జరిగిన టెక్సాస్ ఓపెన్ స్క్వాష్-మహిళల చాంపియన్‌షిప్ టైటిల్‌ను ఎవరు గెల్చుకున్నారు?
    • A. 

      దీపికా పల్లీకల్ (భారత్)

    • B. 

      నూర్ ఎల్ షెర్బిని (ఈజిప్ట్)

    • C. 

      నికోల్ డేవిడ్ (మలేసియ)

    • D. 

      లౌరా మేస్సారో (ఇంగ్లాండ్)

  • 5. 
    ఏప్రిల్ 16,2014న కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 2013-జాతీయ చలన చిత్ర అవార్డులలో, ఉత్తమ జాతీయ చిత్రంగా ఎంపికైన చిత్రం?
    • A. 

      భాగ్ మిల్ఖా భాగ్

    • B. 

      రంగ్ భూమి

    • C. 

      షిప్ ఆఫ్ థీసీయస్

    • D. 

      షాహిద్

  • 6. 
     ప్రముఖ బ్రిటిష్ ఐటీ కంపెనీ అవీవా భారత్ లో తన రెండో పరిశోధన, అభివృద్ధి (ఆర్ & డీ) కేంద్రాన్ని ఏప్రిల్ 15, 2014న ఏ నగరంలో ప్రారంభించింది?
    • A. 

      ముంబై

    • B. 

      నాగపూర్

    • C. 

      ఢిల్లీ

    • D. 

      హైదరాబాద్

  • 7. 
    దేశంలోని తూర్పు కోస్తా ప్రాంతంలో ప్రతి సంవత్సరం చేపట్టే 45 రోజుల చేపలవేట నిషేధాన్ని ఈ ఏడాది ఈ తేదిన విధించారు? చేపల సంఖ్యను పెంచడం మరియు వాటి ఆవాసాలను వేటకు దూరంగా ఉంచడం ఈ నిషేధం యొక్క ముఖ్యోద్దేశం.
    • A. 

      ఏప్రిల్ 12, 2014

    • B. 

      ఏప్రిల్ 13, 2014

    • C. 

      ఏప్రిల్ 14, 2014

    • D. 

      ఏప్రిల్ 15, 2014

  • 8. 
    నోబెల్‌ బహుమతి గ్రహీత, ప్రముఖ నవలా రచయిత గాబ్రియెల్‌ గార్సియా మార్క్వెజ్‌ ఏప్రిల్ 17,2014న మెక్సికో సిటీలోని తన స్వగృహంలో కన్నుమూశారు. ఆయన ఏ సంవత్సరంలో సాహిత్య విభాగంలో నోబెల్‌ బహుమతిని స్వీకరించారు?
    • A. 

      1981

    • B. 

      1982

    • C. 

      1983

    • D. 

      1984

  • 9. 
    ఏప్రిల్ 18, 2014న ప్రకటించిన అల్జీరియా అధ్యక్ష ఎన్నికల ఫలితాలలో విజయం సాధించిన అభ్యర్ధి ఎవరు?
    • A. 

      అబ్దెల్అజీజ్ బౌటేఫ్లిక

    • B. 

      అలీ బెన్ఫ్లిస్

    • C. 

      అబ్దెల్అజీజ్ బెలైద్

    • D. 

      లుయిసాహనౌన్

  • 10. 
    2019 ఆసియా గేమ్స్ నిర్వహణ నుంచి తప్పుకుంటున్నట్లు ఇటివల ప్రకటించిన దేశం?
    • A. 

      వియత్నాం

    • B. 

      దక్షిణ కొరియా

    • C. 

      భారత్

    • D. 

      చైనా

Back to Top Back to top
×

Wait!
Here's an interesting quiz for you.

We have other quizzes matching your interest.