కరెంట్ అఫైర్స్ ఇంటరాక్టివ్ క్విజ్ : జూలై 7 – జూలై 13, 2014

Reviewed by Editorial Team
The ProProfs editorial team is comprised of experienced subject matter experts. They've collectively created over 10,000 quizzes and lessons, serving over 100 million users. Our team includes in-house content moderators and subject matter experts, as well as a global network of rigorously trained contributors. All adhere to our comprehensive editorial guidelines, ensuring the delivery of high-quality content.
Learn about Our Editorial Process
| By Tanmay Shankar
T
Tanmay Shankar
Community Contributor
Quizzes Created: 491 | Total Attempts: 1,852,349
| Attempts: 432
SettingsSettings
Please wait...
  • 1/10 Questions

    2014-2015 ఆర్ధిక సంవత్సరానికి గాను జూలై 10, 2014న పార్లమెంటులో కేంద్ర బడ్జెటును తొలిసారి ప్రవేశపెట్టినది ఎవరు? 

    • అరుణ్ శౌరీ
    • అరుణ్ జైట్లీ
    • నరేంద్ర మోడీ
    • రాజ్ నాథ్ సింగ్
Please wait...
కరెంట్ అఫైర్స్ ఇంటరాక్టివ్ క్విజ్ : జూలై 7 – జూలై 13, 2014 - Quiz

Quiz Preview

  • 2. 

    జూలై 13, 2014న బ్రెజిల్ లో ముగిసిన 2014 ఫిఫా ఫుట్ బాల్ ప్రపంచ కప్ విజేత ఎవరు? 

    • ఆర్జెంటినా

    • స్పెయిన్

    • బ్రెజిల్

    • జర్మనీ

    Correct Answer
    A. జర్మనీ
  • 3. 

    జూలై 8, 2014న కేంద్ర రైల్వే బడ్జెటును పార్లమెంట్ లో ప్రవేశపెట్టినది ఎవరు?

    • సుష్మా స్వరాజ్

    • ముకుల్ రాయ్

    • అరుణ్ జైట్లీ

    • సదానంద గౌడ

    Correct Answer
    A. సదానంద గౌడ
  • 4. 

    ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ జనాభా దినోత్సవంను ఏ రోజున జరుపుకుంటారు?

    • జూలై 11

    • జూన్ 11

    • ఆగష్టు 12

    • ఫిబ్రవరి 14

    Correct Answer
    A. జూలై 11
  • 5. 

    2014 వింబుల్డన్ టెన్నిస్ పురుషుల టోర్నీ విజేత ఎవరు? 

    • నోవాక్ జకోవిచ్

    • అండీ ముర్రే

    • రోజర్ ఫెదరర్

    • రాఫెల్ నాదల్

    Correct Answer
    A. నోవాక్ జకోవిచ్
  • 6. 

    ఫుట్ బాల్ క్రీడా సంఘంలో ప్రభుత్వ జోక్యానికి నిరసనగా, ఫిఫా ఏ ఆఫ్రికా దేశ ఫుట్ బాల్ జట్టును అన్ని పోటీల నుంచి బహిష్కరించింది?

    • నైజీరియా

    • ఈజిప్ట్

    • కెన్యా

    • ఇథియోపియా

    Correct Answer
    A. నైజీరియా
  • 7. 

    ఐక్యరాజ్యసమితి చైతన్య కార్యక్రమం హి ఫర్ షి బ్రాండ్ అంబాసిడర్ గా నియమితులైన హాలీవుడ్ నటి ఎవరు? 

    • నికోల్ కిడ్మాన్

    • కేట్ విన్స్లెట్

    • ఎమ్మా వాట్సన్

    • ఫ్రీదా పింటో

    Correct Answer
    A. ఎమ్మా వాట్సన్
  • 8. 

    రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా నియమించబడ్డ వారు ఎవరు? 

    • శశికాంత్ శర్మ

    • బి అశోక్

    • ఎం.ఎస్.మెహతా

    • ఎవరూ కాదు

    Correct Answer
    A. ఎం.ఎస్.మెహతా
  • 9. 

    స్టార్ అలయన్స్ విమానయాన సంస్థలో 27వ మెంబెర్ గా చేరిన సంస్థ ఏది?

    • ఎయిర్ డెక్కన్

    • ఎయిర్ ఇండియా

    • ఇండియన్ ఎయిర్ లైన్స్

    • గో ఎయిర్

    Correct Answer
    A. ఎయిర్ ఇండియా
  • 10. 

    జూలై 10, 2014న జోహ్రా సెహగల్ 102 సంవత్సరాల వయస్సులో మరణించారు. ఆమె ఎవరు?

    • రంగస్థల నటి

    • సామాజిక కార్యకర్త

    • స్వాతంత్ర్య సమరయోధురాలు

    • పైవేవీ కాదు

    Correct Answer
    A. రంగస్థల నటి

Quiz Review Timeline (Updated): Jul 22, 2024 +

Our quizzes are rigorously reviewed, monitored and continuously updated by our expert board to maintain accuracy, relevance, and timeliness.

  • Current Version
  • Jul 22, 2024
    Quiz Edited by
    ProProfs Editorial Team
  • Aug 02, 2014
    Quiz Created by
    Tanmay Shankar
Back to Top Back to top
Advertisement