VIII Class Phy.Sci. Tm

6 Questions

SettingsSettingsSettings
Please wait...
VIII Class Phy.Sci. Tm

Formative Assessment - IV


Questions and Answers
  • 1. 
    సమచలనం అనగా నేమి ?
  • 2. 
    20 మీ/సె వేగంతో ప్రయాణిస్తున్న కారుకు బ్రేకులు వేయగా 5 సెకనుల తరువాత ఆగినది. ఆయిన ఆ కారు యొక్క త్వరణం
    • A. 

      3 మీ/సె 2

    • B. 

      4 మీ/సె 2

    • C. 

      -4 మీ/సె 2

    • D. 

      -3 మీ/సె 2

  • 3. 
    గాలిలోకి విసిరిన రాయి వడి, చలనదిశలు రెండు నిరంతరం మారవు అనే వాక్యము సత్యమా ? అసత్యమా ?
    • A. 

      సత్యము

    • B. 

      అసత్యము

  • 4. 
    వృత్తాకార మార్గంలో చలిస్తున్న రాయి వడి [Blank]
  • 5. 
    ఆశ్లేష్ 20 మీటర్ల దూరంలో గల తన పాఠశాలకు చేరుకోగానే, తను భౌతిక శాస్త్ర పుస్తకమును మరిచిపోయానని గుర్తుకు వచ్చి తిరిగి ఇంటికి చేరుకున్నాడు. ఆశ్లేష్ యొక్క స్థానభ్రంశం
    • A. 

      20 మీటర్లు

    • B. 

      20 సెంటీమీటర్లు

    • C. 

      శూన్యము

    • D. 

      0 మీటర్లు

  • 6. 
    వాక్యం-1: వృత్తాకార మార్గంలో చలిస్తున్న రాయి వడి స్థిరం. వాక్యం-2: గాలిలోకి విసిరిన రాయి వడి, చలనదిశలు రెండు నిరంతరం మారవు. పై వాక్యాలను పరిశీలించి క్రింది సరికాని వాక్యాన్ని ఎంచుకోండి.
    • A. 

      వాక్యం-1 సరియైనది

    • B. 

      వాక్యం-2 సరియైనది

    • C. 

      వాక్యం-1 సరికానిది

    • D. 

      వాక్యం-2 సరికానిది

Back to Top Back to top