Telugu Murli Quiz 06-07-2015

10

Settings
Please wait...
Telugu Murli Quiz 06-07-2015

 ఈ క్విజ్ ఈ రోజుటి మ రళి ఆధారము గా ఉన్నది.  మురళి వినటం కోసం ఇక్కడ క్లిక్ చేయండి పాత క్విజ్  ోసం ఇక్కడ క్లిక్ చేయండి. 


Questions and Answers
  • 1. 
    కర్మాతీత స్థితికి చేరుకున్న తరువాత ఏమి గుర్తుంటుంది?
    • A. 

      84 జన్మలు పూర్తి అయ్యాయి, ఇప్పుడు ఇక ఇంటికి వెళ్ళాలి అని

    • B. 

      ఈ చదువు పూర్తి అయ్యాక మేమే వెళ్ళి రాజ్యము చేస్తాము అని

    • C. 

      ఇప్పుడు నరకము నుండి స్వర్గము లోకి వెళతాము అని

    • D. 

      ఇప్పుడు పవిత్రముగా అవుతున్నాము అని

  • 2. 
    ఈ క్రింది వాక్యాలలో సరైన వాక్యాన్ని గుర్తించండి.
    • A. 

      .ఇపుడు ఈ పాత ప్రపంచము నుండి ముక్తులవుతున్నాము అనే సంతోషము పిల్లల్లో ఉండాలి

    • B. 

      సత్యయుగములో జ్ఞానము యొక్క అవసరము ఎంతగానో ఉంటుంది

    • C. 

      పురుషార్థములో నిమగ్నము అయితే పొరపాట్లు జరుగుతాయి

    • D. 

      84 జన్మల జ్ఞానము అందరిలోనూ ఉంది.

  • 3. 
    తమ భాగ్యాన్ని ఉన్నతముగా చేసుకునేందుకు తమ ధనాన్ని బాబా పేరిట సఫలము చెయ్యాలి.
    • A. 

      సత్యము

    • B. 

      అసత్యము

  • 4. 
    సమయాన్ని వ్యర్థము చేయకుండా మహా దానిగా అయ్యి అందరికీ మార్గాన్ని తెలియ చెయ్యాలి. 
    • A. 

      సత్యము

    • B. 

      అసత్యము

  • 5. 
    కర్మలు వికర్మలు కాకుండా సుకర్మలుగా అవ్వాలంటే ఏమి చెయ్యాలి ?
    • A. 

      త్రికాలదర్శి స్థితిలో స్థితి అయ్యి, సాక్షి దృష్టి కలవారిగా అవ్వాలి

    • B. 

      కర్మల యొక్క ఫలాన్ని ముందుగా స్పష్టముగా ఆశించి చెయ్యాలి

    • C. 

      పొరపాట్లు చేయకుండా జాగ్రతగా ఉండాలి

    • D. 

      ఏదీ కాదు

  • 6. 
    పిల్లలు సదా ఎటువంటి అటెన్షన్ ఉంచుకోవాలి ?
    • A. 

      ఏదీ కాదు

    • B. 

      ఈ పాత ప్రపంచము సమాప్తము కానున్నది అని

    • C. 

      ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి అని

    • D. 

      ఈ డ్రామా తయారయ్యి ఉన్నది అని

  • 7. 
    డబల్ లైట్ గా ఎవరు ఉండగలుగుతారు?
    • A. 

      మనసుతోటి సదా సంతుష్టముగా ఉండేటువంటి వారు

    • B. 

      కర్మలు చేస్తూ న్యారా - ప్యారా గా ఉండేటువంటి వారు

    • C. 

      అందరి యొక్క కళ్యాణము చేసేవారు

    • D. 

      బాబా జ్ఞాపకములో ఉండి వికర్మలు వినాశనము చేసుకొనేవారు

  • 8. 
    ఆత్మిక యూనివర్సిటీని తెరిచినట్లయితే ఏ లాభము కలుగుతుంది?
    • A. 

      21 జన్మల కొరకు రాజ్య భాగ్యాన్ని పొందుతారు

    • B. 

      ఈ ఒక్క జన్మలో పూర్తి సుఖము లభిస్తుంది

    • C. 

      స్వర్గానికి అధికారులుగా కాగలుగుతారు

    • D. 

      ఇవి ఏవీ కావు

  • 9. 
    బాబా రాజ్యాధికారాన్ని ఇస్తున్నారు ఇక గాడిద బరువు ఎందుకు అని బ్రహ్మ బాబాకు ____ ఉండేది.