Telugu Murli Quiz 07-07-2015

10

Settings
Please wait...
Telugu Murli Quiz 07-07-2015

ఈ క్విజ్ ఈ రోజుటి మురళ  ఆధారము గా ఉన్నది. మ ురళి వినటం కోసం ఇక్కడ క్లిక్ చేయండి పాత క్విజ్  ోసం ఇక్కడ క్లిక్ చేయండి. 


Questions and Answers
  • 1. 
    ఉన్నతమైన కార్యము ఏది?
    • A. 

      రచయిత, రచనా యొక్క జ్ఞానాన్ని ఇవ్వడము

    • B. 

      తనువు, మనసు, ధనము తో భారత దేశాన్ని స్వర్గముగా తయారు చేయుట

    • C. 

      కొత్త ప్రపంచము యొక్క స్థాపన చేయుట

    • D. 

      పతితులను పావనముగా తయారు చేయుట

  • 2. 
    ఇప్పుడు పాత ప్రపంచానికి ఏ విషయము తెలియాలి ?
    • A. 

      తండ్రి కొత్త ప్రపంచాన్ని ఎప్పుడు, ఎలా స్థాపన చేస్తున్నాడు

    • B. 

      ఇప్పుడు వినాశనము ఎదురుగా ఉన్నది

    • C. 

      మహా భారత యుద్దము తిరిగి జరగనున్నది

    • D. 

      తండ్రి సృష్టి పైకి వచ్చి ఉన్నారు

  • 3. 
    మనమంతా ఆత్మిక సైన్యం కాబట్టి బాబాను ఈ సైన్యానికి ఉన్నతోన్నతమైన చీఫ్ కమాండర్ అంటారు.
    • A. 

      సత్యము

    • B. 

      అసత్యము

  • 4. 
    నిరంతర యోగీ భావ అనే వరదానము స్వతః గా ఎలాంటి వారికి లభిస్తుంది?
    • A. 

      స్వయాన్ని బాబా తోటి కంబైన్డ్ గా అనుభవము చేసే వారికి

    • B. 

      బాబాను నిరంతరము స్మృతి చేసే వారికి

    • C. 

      సర్వ ఖజానాలతోటి సంపన్నంగా ఉండే వారికి

    • D. 

      ఇవేవీ కావు

  • 5. 
    సుఖ ధామాన్ని స్థాపించేందుకు తండ్రి ఇస్తున్నటువంటి నంబర్ 1 డైరెక్షన్ ఏమిటి?
    • A. 

      పావనముగా అవ్వండి

    • B. 

      నన్ను ఒక్కడినే జ్ఞాపకము చేయండి

    • C. 

      శ్రీమతము అనుసారముగా నడవండి

    • D. 

      బాబా పరిచయాన్ని అందరికీ ఇవ్వండి

  • 6. 
    నివారణ చేయకుండా కారణాలు చెప్పేటువంటి వారే ఆశీర్వాదాల యొక్క అధికారీగా కాగలుగుతారు.
    • A. 

      అసత్యము

    • B. 

      సత్యము

  • 7. 
    పిల్లలు పరస్పరము కలుసుకొని దేని గురించి ఆలోచించాలి?(సమాధానము ఒకటి కంటే ఎక్కువ ఉండవచ్చు)
    • A. 

      అందరికీ సందేశాన్ని ఎలా ఇవ్వాలి

    • B. 

      సర్వీస్ ని ఎలా పెంచాలి

    • C. 

      తండ్రి కల్ప పూర్వము మాదిరిగా మరల సృష్టి పైకి వచ్చారు అనే విషయము ఎలా చెప్పాలి

  • 8. 
    ప్రపంచములో అంతా మోసమే చేస్తున్నారు. తండ్రి విషయములో ఎలా మోసము చేస్తున్నారు?
    • A. 

      తమని తామే భగవంతుడిమి అని చెప్పు కుంటున్నారు

    • B. 

      పరమాత్మ సర్వ వ్యాపి అని అన్నారు

    • C. 

      ఆత్మ, పరమాత్మ ఒకటే అని చెబుతారు

    • D. 

      భగవంతుడు నామ, రూపాలకు అతీతుడు అని అంటారు

  • 9. 
    నిశ్చయము తోటి ఎలాంటి పురుషార్ధము చేసి చూపించాలి?
    • A. 

      క్రౌన్ ప్రిన్స్ గా అవ్వాలి

    • B. 

      నరుడు నుండి నారాయణుడుగా అవ్వాలి

    • C. 

      21 జన్మల ప్రాలబ్ధము పొందే వారిగా అవ్వాలి

    • D. 

      బాబా సమానముగా మాస్టర్ గా అవ్వాలి