Telugu Murli Quiz 03-12-2015

3

Settings
Please wait...
Telugu Murli Quiz 03-12-2015

 ఈ క్విజ్ ఈ రోజుటి మ రళి ఆధారము గా ఉన్నది.  మురళి వినటం కోసం ఇక్కడ క్లిక్ చేయండి పాత క్విజ్  ోసం ఇక్కడ క్లిక్ చేయండి. 


Questions and Answers
  • 1. 
    సరైన వాక్యములపై టిక్ పెట్టండి 
    • A. 

      పతితంగాకావడంతో ముళ్లుగా అవుతారు నడుస్తూ నడుస్తూ దారిలో ముళ్ళు పరిచిపారిపోతారు వారినే అజామీల్ లాంటి పాపాత్మ అని అంటారు

    • B. 

      పుణ్యాత్ముల ప్రపంచంను స్వర్గం అని పాత్ముల ప్రపంచంను నరకం అని అంటారు

    • C. 

      బ్రహ్మా విష్ణువు శంకరులు దేవతలు పరంధామంలోఉండేవారిని దేవతలు అని అంటారు

    • D. 

      పెదపిల్లలు రెండురూపాయలుపంపి బాబా మాదికూడా ఒకఇటుకవేయండి అనిఅంటారు కొంతమంది వేలరూపాయలుపంపుతారు ఇద్దరి భావన సమానంగా ఉంటుంది

  • 2. 
    సంగమయుగంలో పిల్లలు అయినమీరు దేహాభిమానంఅనే బీజాలను నాటకూడదు ఎందుకంటే ఈబీజంతోనే అన్ని వికారాల వృక్షాలు పెరుగుతాయి ఈసమయంలో 5వికారాలవృక్షాలు ప్రపంచంలో చాలా పెరిగిపోయిఉన్నాయి 
    • A. 

      సరైనది

    • B. 

      తప్పు

  • 3. 
    నేను యువరాజుగా అవుతున్నాను అని బ్రహ్మాబాబా అనుకుంటారు ఈయన మొదటినంబరులో ఉన్నాకూడా ప్రతి సెకను జ్ఞాపకం నిలవడం లేదు మరిచిపోతారు ఎవరుఎంతశ్రమ చేసినా ఆ స్థితి తయారు కావడంలేదు యుద్దం యొక్క సమయం వచ్చినప్పుడు కర్మాతీత్ స్థితి తయారు అవుతుంది 
    • A. 

      సరైనది

    • B. 

      తప్పు