Telugu Murli Quiz 30-01-2015

10

Settings
Please wait...
Telugu Murli Quiz 30-01-2015

 ఈక్విజ్ ఈరోజుటి మురళి&n bsp;ఆధారముగా ఉన్నది. మురళ ి వినటం కోసం ఇక్కడ క్లిక్ చేయండి పాత క్విజ్ కో ం ఇక్కడ క్లిక్ చేయండి. 


Questions and Answers
  • 1. 
      సేవ చేసేటటువంటి వారిని ఏమంటారు 
    • A. 

      గాడ్లీసర్వెంట్(ఈశ్వరీయ సేవాధారి)

    • B. 

      బ్రహ్మాకుమార్ కుమారీలు

    • C. 

      బ్రాహ్మాణులు

    • D. 

      బ్రహ్మాపుత్రులు

  • 2. 
    రోజంతా సేవలో నిమగ్నమై ఉండేవారు 
    • A. 

      చాలా సంతోషంగా ఉంటారు

    • B. 

      జ్ఞాపకంలో ఉంటారు

    • C. 

      బిజిగా ఉంటారు

  • 3. 
    మానవులు-------అనే నిద్రలో నిద్రపోతున్నారు భక్తి కూడా-------
    • A. 

      రాత్రి

    • B. 

      అజ్ఞానం

    • C. 

      గుడ్డినమ్మకం

    • D. 

      జాగృతి లేక పోవడం

  • 4. 
    బాబా మహిమలో వర్ణించబడిన మహిమ శబ్దాలు ఏమిటి అవి శ్రీకృష్ణుడికి వర్తించవు 
    • A. 

      వృక్షానికి బీజరూపుడు

    • B. 

      స్వర్గంకు యజమాని

    • C. 

      పతులకుపతి

    • D. 

      తండ్రులకుతండ్రి

  • 5. 
    గీత శాస్త్రం ---
    • A. 

      ధర్మస్థాపన కోసం గ్రంధం

    • B. 

      దేవతగ చేయడం కోసం గ్రంధం

    • C. 

      మానవులందరి కోసం గ్రంధం

    • D. 

      ఆత్మల ఉద్దరణ కోసం గ్రంధం

  • 6. 
    గ్రామ గ్రామాలలో ఏ ఏ విషయాల గురించి చెప్పాలి 1.నరకవాసి నుండి స్వర్గవాసిగా ఎలా మారాలి అనేది వచ్చితెలుసుకోండి 2.భగవంతుడు భూమిపై వచ్చారు 3.మానవుని నుండి దేవతగా ఎలా అవుతారు 4.ప్రాక్టికల్ జీవితంలో దేవతలను చూడండి 5.స్థాపన వినాశనం కార్యం ఏవిదంగా జరుగుతుంది 
    • A. 

      1,2,3

    • B. 

      1,3,5

    • C. 

      1,2,4

    • D. 

      2.3.4

  • 7. 
    ఇప్పుడు పిల్లలు అనుకుంటున్నారు మాకు భగవంతుడు చదివిస్తున్నారు అని.మీరు చదువుకుని ఈవిదంగా(దేవత) అవుతున్నారు తర్వాత కూడా ఈ జ్ఞానం ఉంటుంది 
    • A. 

      ఈవాక్యం సరైనది

    • B. 

      ఈవాక్యం తప్పు

  • 8. 
    మొట్టమొదట బాబా పరిచయం లభించినట్టైతే మీరు అంటారు భగవంతుడు అర్ధం చేయిస్తున్నారు వారు స్వతహాగా చెప్తారు మీరు ప్రశ్న ఏమి అడుగుతారు మొదట బాబాను తెలుసుకొండి 
    • A. 

      ఈ వాక్యం సరైనది

    • B. 

      ఈ వాక్యం తప్పు

  • 9. 
    ఒకవేళ ---- లేకపోతే జ్ఞానం ఎలా వినిపిస్తారు 
  • 10. 
    -----మాల ద్వాపరయుగం నుండి ప్రారంభమై కలియుగం చివరి వరకు ఉంటుంది 
    • A. 

      భక్తుల

    • B. 

      శిష్యుల

    • C. 

      సన్యాసుల