Telugu Avyakt Murli Quiz 18-01-2015

10 | Total Attempts: 38

SettingsSettingsSettings
Please wait...
Telugu Avyakt Murli Quiz 18-01-2015

 ఈ క్విజ్ ఈరోజుటి ముర ి ఆధారముగా ఉన్నది. ము రళి వినటం కోసం ఇక్కడ క్లిక్ చేయండి పాత క్విజ్ కో ం ఇక్కడ క్లిక్ చేయండి. 


Questions and Answers
  • 1. 
    బాబా సెలవు తీసుకునే సమయంలో(విదాయి)జానకి దాదితో ఏమన్నారు 
    • A. 

      చాలా మంచి పార్ట్ వహిస్తున్నారు

    • B. 

      చాలా బాగా నడిపిస్తున్నారు నడుస్తూ ఉంటుంది

    • C. 

      చాలా మంచి(ఎక్కువ)ఉత్సాహం ఉంది

    • D. 

      మొత్తము యజ్ఞంకు మీరు మూర్తి ఉన్నారు

  • 2. 
     ఎలాగైనా సరే బాబా సమానంగా మారాలి 
    • A. 

      రాత్రి పడుకునే కన్నాముందు సంకల్పం చేయాలి

    • B. 

      అమృతవేళలో చేసిన సంకల్పంను రిపీట్ చేయాలి

    • C. 

      శ్రద్ద చూపించి

    • D. 

      పై అన్ని సమాధానాలు

  • 3. 
    బ్రహ్మాకుమారీలే నిమిత్తంగా ఉన్నారు అనుకున్నారు దీనితో సంబందము ఉన్న విషయాన్ని గుర్తిం చండి  
    • A. 

      కొంతమంది అర్ధం చేసుకుంటున్నారు

    • B. 

      ప్రత్యక్షరూపంలో కాదు

    • C. 

      ప్రత్యక్షత చేసి చుపించారు

    • D. 

      ప్రత్యక్షత సమయం వస్తుంది

  • 4. 
     దీపాల విశేషతలు గుర్తించండి 
    • A. 

      చైతన్యమైన వారు

    • B. 

      అల్లారుముద్దు

    • C. 

      స్మృతిదీపాలు

    • D. 

      చాలా కాలం తర్వాత కలసినవారు

  • 5. 
    అందరికి చాలా చాలా చాలా ప్రియస్మృతులు మరియు ఇక ముందు కోసం సంపూర్ణ,ఇది వరదానం 
    • A. 

      ఈవాక్యం సరైనది

    • B. 

      ఈవాక్యం తప్పు

  • 6. 
    ఇప్పుడు సేవ భూమి తయారు అయిం ది ఇప్పుడు స్వతహాగా ఫలితం లభిస్తుంది 
    • A. 

      ఈవాక్యం సరైనది

    • B. 

      ఈవాక్యం తప్పు

  • 7. 
     ఈ స్మృతిదివస్ రోజున ఒక్కోక్క పిల్లవాడు ఈరోజుటి స్మృతితో పాటు సమర్ధత కావాలి 
    • A. 

      ఈవాక్యం సరైనది

    • B. 

      ఈవాక్యం తప్పు

  • 8. 
     మీ వరదానంతో శక్తి లభిస్తుంది వరదానం మిమ్మల్ని ముందుకు తీసుకువెళుతుంది మరియు తీసుకువెళుతూ ఉంటుంది 
    • A. 

      ఈవాక్యం సరైనది

    • B. 

      ఈవాక్యం తప్పు

  • 9. 
    తయ్యారు ఉన్నారా? తయ్యారు ఉన్నారు కదా ఏమైనా కొంచం చేయాలి అనే ఉత్సాహం అందరిలో ఉంది జరుగుతుంది కాని స్పీడ్ పెంచండి
    • A. 

      ఈవాక్యం సరైనది

    • B. 

      ఈవాక్యం తప్పు

  • 10. 
    మధురమైనపిల్లలు చాలా బాగా నడిప్స్తున్నారు నడుస్తూ ఉంటుంది ఇవన్నీచేస్తున్నందుకు చాలా శుభాకాంక్షలు 
    • A. 

      ఈవాక్యం సరైనది

    • B. 

      ఈవాక్యం తప్పు