Telugu Murli Quiz 22-11-15

10 | Total Attempts: 74

SettingsSettingsSettings
Please wait...
Telugu Murli Quiz 22-11-15

 ఈ క్విజ్ ఈ రోజుటి మ రళి ఆధారము గా ఉన్నది.  మురళి వినటం కోసం ఇక్కడ క్లిక్ చేయండి పాత క్విజ్ కో ం ఇక్కడ క్లిక్ చేయండి. 


Questions and Answers
  • 1. 
    బాప్ దాదా పిల్లలకు ఇచ్చిన సేవ విషయాలు ఏమిటి 
    • A. 

      మీ అందరి విశేషస్వరూపం మాస్టర్ శాంతిసాగర్ స్వరూపం ఇమార్జ్ కావాలి

    • B. 

      శాంతిస్వరూపఅయస్కాంతంగాకండి దూరంనుండే అశాంతిఆత్మలను ఆకర్షించాలి

    • C. 

      నయనాల ద్వారా శాంతి వరదానం ఇవ్వండి

    • D. 

      వాచా ద్వారా శాంతిస్వరూప౦ యొక్క స్మృతి కలిగించండి

    • E. 

      సంకల్పాల ద్వారా అశాంతిని మర్జ్ చేసి శాంతి వైబ్రేషన్స్ వ్యాపింప చేయండి

  • 2. 
    శాంతిదేవ అని భక్తులు మీమహిమ ఏదైతే చేస్తున్నారో ఆస్వరూపంను ఇమర్జ్ చేసుకోండి నాఆత్మ యొక్కశాంతి స్వరూపవైబ్రేషన్స్ ఎంతవరకు వ్యాపిస్తున్నాయి శాంతివైబ్రేషన్స్ సమీపఆత్మల వరకు చేరుకుంటుంన్నాయా లేక దూరదూరంవరకు వ్యాపిస్తున్నాయా అశాంతి ఆత్మలపై శాంతివైబ్రేషన్స్ ప్రయోగించి చూడండి 
    • A. 

      సరైనది

    • B. 

      తప్పు

  • 3. 
    సరైన వాక్యములపై టిక్ పెట్టండి 
    • A. 

      ఫరిస్తాస్థితిని తయారుచేసుకోవడంకోసం బాబాజ్ఞాపకంఅనే చత్రఛాయ క్రింద ఉన్నానుఅని అనుకోండి

    • B. 

      పుణ్యాత్మలు సంకల్పంలోకూడా ఏమి పాపకర్మ చేయరు మరియు బాబా జ్ఞాపకం లేనిచోట పాపం ఉంటుంది

    • C. 

      కంబైన్డ్ స్మృతితో ఎలాంటి కష్టమైనపనిలోకూడా శ్రమ ఉండదు

    • D. 

      దేహాభిమానంలో రావడం అంటే ఫరిస్తాగా కావడం దేహిఅభిమానిగా కావడం అంటే మానవుడుగా కావడం

    • E. 

      లైట్ హౌస్ స్థితి ద్వారా పాపకర్మల నుండి విముక్తి పొందవచ్చు

  • 4. 
    సరైన వాక్యములపై టిక్ పెట్టండి 
    • A. 

      డ్రామాలో ఎదైతేఉందో దానిలో కళ్యాణం ఇమిడి ఉంది అనేస్మృతిలో ఉంటే సంపాదన జమా అవుతుంది

    • B. 

      సాక్షిస్థితి సీటు గౌరవంతో కూడినసీటు ఈసీటుపై కూర్చునేవారు అలజడిలో వస్తారు

    • C. 

      ఎందుకు ఏమిటి అనే ప్రశ్నలు తెలివికవారి మనస్సులోరావు

    • D. 

      ఈ సంగమయుగం మరియు బాబా కళ్యాణకారి అని విస్మృతిలో ఉంటే శ్రేష్టంగా అవుతారు

  • 5. 
    బాబా తోడు నీడగా ఉన్నప్పుడు అకళ్యాణమే ఉండదు ఇప్పుడు పరీక్షలు చాలావస్తాయి ఎందుకు ఏమిటి అనే ప్రశ్నలు రావద్దు ఏమి జరిగినా జరగనీయండి 
    • A. 

      సరైనది

    • B. 

      తప్పు

  • 6. 
    సేవ అంటే
    • A. 

      వృద్ది

    • B. 

      త్యాగం

    • C. 

      తపస్య

    • D. 

      ప్రేమ

  • 7. 
    సహించడం అంటే మరణించడం కాదు కాని అందరి మనస్సులో స్నేహంతో జీవించడం ఎలాంటి విరోధి అయినాసరే రావణుడికన్నా తీక్షణంగా ఉన్నాసరే ఒకసారికాదు పదిసార్లు సహించవలసివచ్చినాకుడా సహానశక్తి ఫలితం అవినాశి గా మరియు మధురంగా ఉంటుంది 
    • A. 

      సరైనది

    • B. 

      తప్పు

  • 8. 
    ఈరోజుటి అవ్యక్తవాణి రెవైజ్ తారీఖు 
Back to Top Back to top