Telugu Murli Quiz 11-12 -15

5 | Total Attempts: 78

SettingsSettingsSettings
Please wait...
Telugu Murli Quiz 11-12 -15

 ఈ క్విజ్ ఈ రోజుటి మ రళి ఆధారము గా ఉన్నది.  మురళి వినటం కోసం ఇక్కడ క్లిక్ చేయండి పాత క్విజ్ కో ం ఇక్కడ క్లిక్ చేయండి. 


Questions and Answers
  • 1. 
    తనకుతాను అత్మ నిశ్చయం చేసుకుంటే----గా అవుతారు 
    • A. 

      నిర్భయం

    • B. 

      పవిత్రంగా

    • C. 

      శ్రేష్టం

  • 2. 
    ఈరోజుటి పాట 
    • A. 

      సభలో దీపం వెలిగింది

    • B. 

      చిన్నతనం రోజులు మరిచిపోవద్దు

    • C. 

      ఉదయం ఉదయమే ఎవరు వచ్చారు

  • 3. 
    ఈరోజుటి స్వమానం 
    • A. 

      సదా సమర్ధఆత్మ భవ

    • B. 

      సదా విశ్వకళ్యాణకారి భవ

    • C. 

      సదా విజయి భవ

  • 4. 
    సరైన వాక్యములపై టిక్ పెట్టండి 
    • A. 

      ప్రత్యక్షఫలమే సత్యయుగం యొక్క ఫలం

    • B. 

      శక్తిశాలి ఆత్మ విషసర్పముల లాంటి పరిస్థితులపై విజయం పొందుతారు

    • C. 

      బాబా ఇచ్చే జ్ఞానరత్నములనే స్వీకరించాలి రాళ్ళనుకాదు

    • D. 

      లక్ష్మినారాయణులు పారసనాధుడు వేరు వేరు

  • 5. 
    బాబా ఈరోజు మురళిలో ఆత్మను వేటివేటితో పోల్చారు 
    • A. 

      తోలుబొమ్మ

    • B. 

      బ్యాటరి

    • C. 

      డ్రైవరు

    • D. 

      సారధి

Back to Top Back to top