Telugu Murli Quiz 31-07-2016

8

Settings
Please wait...
Telugu Murli Quiz 31-07-2016

 ఈక్విజ్ ఈరోజుటి మురళి&n bsp;ఆధారముగా ఉన్నది. మురళ ి వినటం కోసం ఇక్కడ క్లిక్ చేయండి పాత క్విజ్ కో ం ఇక్కడ క్లిక్ చేయండి. 


Questions and Answers
  • 1. 
    రుహానిమేళాలో మూడవవిషయము ''కొంత తీసుకోవడము కొంత ఇవ్వడము" దీని ఆధారముగా సరైన వాక్యముల పై టిక్ పెట్టండి 
    • A. 

      సదా ప్రతి ఒక్కరిలోని విశేషత లేక గుణాన్ని తీసుకుంటున్నారు అంటే స్వయములో ధారణ చేస్తున్నారు

    • B. 

      విశేషతలు ధారణ చేస్తే దాని బదులు స్వతహాగా సాధారణత సమాప్తి అవుతుంది ఇదే ఇవ్వడము అవుతుంది

    • C. 

      గుణాన్ని ధారణ చేస్తున్నారు అంటే ఆ గుణము యొక్క ధారణ యొక్క బలహీనత స్వతహాగా సమాప్తి అవుతుంది ఇదే ఇవ్వడము అవుతుంది

    • D. 

      ఇలా తీసుకోవడము మరియు ఇవ్వడము సదా నిరంతరము జరుగుతూనే ఉంటుంది ప్రతి క్షణము తీసుకుంటూ ఇస్తూ ఉంటారు ఎందు కంటే తీసుకోవడములోనే ఇవ్వడము ఇమిడిఉంది

    • E. 

      తనువు మనస్సు ధనముతో పూర్తిగా కాళి అయినప్పుడు సుదాముని సమానముగా ఎండిపోయిన అటుకులు ఇచ్చి సర్వగుణాలు సర్వ శక్తులు సర్వఖజానాలు తీసుకుంటున్నారు

  • 2. 
    ఈరోజుటి మురళి అనుసారముగా మేళాలో అంటే కలియుగములో నాలుగు విషయాలు ఉంటాయి అవిఏమిటి? 
    • A. 

      మనానా(జరుపుకోవడము)

    • B. 

      ఒకరినొకరు కలవడము

    • C. 

      కొంతఇవ్వడము కొంతతీసుకోవడము

    • D. 

      ఆడుకోవడము

    • E. 

      విశ్రాంతి పొందడము

  • 3. 
    ఏ రకమైన --------కు వశమవ్వడము అంటే డైమండ్ పై మరక పడటము 
    • A. 

      విఘ్నము

    • B. 

      వికారము

    • C. 

      అలవాటు

  • 4. 
    తన సంపూర్ణస్థితి లేక సంపూర్ణస్వరూపమును అహ్వనిస్తే అదేస్వరూపము సదాస్మృతిలో ఉంటుంది అప్పుడప్పుడు ఉన్నతస్థితి అప్పుడప్పుడు నీచస్థితిలో వచ్చే చక్రము(ఆవాగమన చక్రము)తిరుగుతుంది పదే పదే స్మృతి మరియు విస్మృతి అనే చక్రములో వస్తున్నారో దాని నుండి విముక్తి పోండుతారు 
    • A. 

      సరైనది

    • B. 

      తప్పు

  • 5. 
    రుహాని మిలనము లేక కలయిక అంటే బాబా సమానముగా కావడము కేవలము ఆలింగనము చేసుకోవడము కాదు గుణాలు సంస్కారాలతో కలవడము కావుననే సా౦గత్యప్రభావము అనిమహిమఉంది కాబట్టి అలాంటి కలయిక జరుపుకోవాలి కేవలము చేతులు కలపడం(షేక్ హాండ్ ఇవ్వడము)లేదా ఆలింగనము చేసుకోవడము కాదు   
    • A. 

      సరైనది

    • B. 

      తప్పు

  • 6. 
    రుహానిమేళాలో జరుపుకోవడము,కలవడము,ఇచ్చిపుచ్చుకోవడము దీని తర్వాత నాలుగవ విషయము----,బాబా తో సంతోషముగా-----,సదా అతీంద్రియ సుఖము ఊయలలో ఊగడము 
    • A. 

      ఆడుకోవడము

    • B. 

      నిద్రించడము

    • C. 

      విశ్రాంతి తీసుకోవడము

  • 7. 
    శక్తులను ముందు ఉంచడమే పాండవులు ముందు ఉండటము వాస్తవానికి శక్తులు పాండవులకు డాల్ ఉన్నారు బ్రహ్మాబాబా కూడా బ్యాక్ బోన్ గా ఉన్నారు మరియు శక్తులను ముందు౦చారు అందుకే సఫలత లభించింది కావున మీరు కూడా ముందు౦చి సఫలత పొందండి
    • A. 

      సరైనది

    • B. 

      తప్పు