Telugu Murli Quiz 30-07-2016

5

Settings
Please wait...
Telugu Murli Quiz 30-07-2016

 ఈక్విజ్ ఈరోజుటి మురళి&n bsp;ఆధారముగా ఉన్నది. మురళ ి వినటం కోసం ఇక్కడ క్లిక్ చేయండి పాత క్విజ్ కో ం ఇక్కడ క్లిక్ చేయండి. 


Questions and Answers
  • 1. 
    ఈరోజుటి పాట 
    • A. 

      మనస్సు ఆధారము తెగిపోనీయకండి

    • B. 

      చివరకు ఆరోజు రానేవచ్చింది

    • C. 

      తల్లి ఓ తల్లి నీవు మొత్తము జగత్తుకుభాగ్యవిధాతవు

  • 2. 
    పెద్ద విద్వా౦సులను కూడా అథారిటీ(శక్తివంతుడు)అనిఅంటారు ఎందుకంటే వారు అన్నివేదాలను శాస్త్రాలను చదువుతారు మరల బనారస్ కు వెళ్ళి టైటిల్స్(బిరుదులు)తెచ్చుకుంటారు మహామహోపాధ్యాయ,శ్రీ శ్రీ-----సరస్వతి ఇవన్నీ టైటిల్స్ అక్కడి నుండే లభిస్తాయి 
  • 3. 
    బాబా ఈరోజు ఏ శబ్ధము యొక్క అర్ధము తెలుసుకుని ఏకరస్ స్థితిలో ఉండమన్నారు 
    • A. 

      స్వార్ధము

    • B. 

      యోగము

    • C. 

      జ్ఞానము

    • D. 

      ఆత్మ

  • 4. 
    విఘ్నాలు తన ప్రభావమును ఎప్పుడు చూపావు ?
    • A. 

      ఫరిస్తా రూపములో ఉన్నప్పుడు

    • B. 

      స్వస్థితిలో ఉన్నప్పుడు

    • C. 

      ఆత్మికస్థితిలో ఉన్నప్పుడు

    • D. 

      పవిత్రముగా ఉన్నప్పుడు

  • 5. 
    ఈ రోజుటి ధారణ 
    • A. 

      త్రేతాయుగములో ఉన్నతపదవి పొందడానికి తల్లితండ్రిని పూర్తిగా ఫాలో చేయాలి వారి సమానముగా పురుషార్ధము చేయాలి

    • B. 

      సేవలో నిమగ్నమైఉండాలి ఏకాగ్రచిత్తులుగా అయి చదువుకోవాలి

    • C. 

      జ్ఞాపకము యొక్క సత్యమైన చార్టు వ్రాసుకోవాలి

    • D. 

      తనకుతాను ఆత్మ అనుకుని బాబాను జ్ఞాపకము చేయాలి

    • E. 

      దేహము దేహధారులను జ్ఞాపకము చేయవద్దు