Telugu Murli Quiz 30-05-2016

6 | Total Attempts: 30

SettingsSettingsSettings
Please wait...
Telugu Murli Quiz 30-05-2016

 ఈక్విజ్ ఈరోజుటి మురళి&n bsp;ఆధారముగా ఉన్నది. మురళ ి వినటం కోసం ఇక్కడ క్లిక్ చేయండి పాత క్విజ్ కో ం ఇక్కడ క్లిక్ చేయండి. 


Questions and Answers
  • 1. 
    సరైన వాక్యములపై టిక్ పెట్టండి 
    • A. 

      మొత్తమువిశ్వములో శాంతిస్థాపనాకర్తవ్యము ఒక్కబాబాది

    • B. 

      మానవులు విశ్వములో శాంతి స్థాపన చేయలేరు ఎందుకంటే అందరు నిర్వికారిగా ఉన్నారు

    • C. 

      పరమపితపరమాత్మతో మీకు ఏమి సంబంధము అనిఅడగవద్దు

    • D. 

      దేవిదేవతలే పూర్తిగా 84జన్మలు తీసుకుంటారు వారే మమచిరీతిగా అర్ధం చేసుకుంటారు

    • E. 

      యోగములోనే మాయ విఘ్నాలు కలిగిస్తుంది శ్రమ మొత్తము యోగములోనే ఉంది

  • 2. 
    ఈ రోజుటి పాట 
    • A. 

      మరణించినా నీఒడిలోనే జీవించినా నీఒడిలోనే

    • B. 

      చిన్నతనము రోజులు మరిచిపోవద్దు

    • C. 

      ఆకాశపు సింహాసనము వదిలి

  • 3. 
    బాబా మమ్మల్ని స్వర్గవాసిగా చేస్తున్నారు అనిమీకు చాలాసంతోషముఉంది కల్పముక్రితము ఎవరైతే స్వర్గవాసిగా అయ్యారో వారే ఇప్పుడుకూడా అవుతారు బ్రాహ్మణులుగా కానంతవరకు దేవతగా కాలేరు 
    • A. 

      సరైనది

    • B. 

      తప్పు

  • 4. 
    మీప్రీతిబుద్ది శివబాబాతో ఉంది మిగిలినఅందరికి బాబా గురించి తెలియనేతెలియదు కావున---సేనలుఉన్నట్టు మీరు పాండవసైన్యము వినాశనకాలము ఉండేఉంది మృత్యువు ఎదురుగా ఉంది అనిమీకుతెలుసు 
  • 5. 
    మనస్సు బుద్ది రెండి౦టి బాలాన్స్ తో సేవ చేస్తే---లభిస్తుంది 
    • A. 

      సఫలత

    • B. 

      ఆశీర్వాదాలు

    • C. 

      సంతోషము

    • D. 

      శాంతి

  • 6. 
    వరదానము అనుసారముగా సరైన వాక్యములపై టిక్ పెట్టండి 
    • A. 

      ఆధారమూర్తులపై మొత్తము భాద్యత ఉంటుంది

    • B. 

      భాద్యత స్థితిని తయారుచేసుకోవడములో చాలాసహాయముచేస్తుంది ఎందుకంటే అనేక ఆశీర్వాదాలు లభిస్తాయి

    • C. 

      భాధ్యత అలసటను తొలగిస్తుంది

    • D. 

      భాద్యత నిలబెట్టుకు౦టూ డబల్ లైట్ గా ఉండేవారే ఆధారమూర్తులు