Telugu Murli Quiz 29-12-2014

10

Settings
Please wait...
Telugu Murli Quiz 29-12-2014

తెలుగు ప్రశ్నా వళి 29.12.14. ఈ క్విజ్ ఈ రోజుటి మ రళి ఆధారముగా ఉన్నది.  మురళి వినటం కోసం ఇక్కడ క్లిక్ చేయండి పాత  క్విజ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. 


Questions and Answers
  • 1. 
    అతి మధురమైన పిల్లలకు బాబా అర్ధం చేయిస్తున్నారు బాబాకు పిల్లలు సదా నంబరువార్ గా ప్రియంగా ఉంటారు కొంతమంది అతిప్రియంగా ఉంటారు కొంతమంది తక్కువ ప్రియంగా ఉంటారు అందరికన్నా తక్కువ ప్రియమైనవారు ఎవరు 
    • A. 

      సేవలో నిమగ్నమై ఉండేవారు

    • B. 

      దయాద్ర హృదయులు

    • C. 

      సుపుత్రులైన పిల్లలు

    • D. 

      సత్యమైన యోగి జ్ఞాని పిల్లలు

    • E. 

      జ్ఞానంలో నడిచే పిల్లలు

  • 2. 
    ఏదైతే-----చేస్తున్నారో దానికి అవినాశి గవర్నమెంట్ యొక్క స్టాంప్ వేస్తే స్థిరంగా ఉంటుంది 
    • A. 

      సంకల్పం

    • B. 

      సేవ

    • C. 

      ధారణ

    • D. 

      కార్యవ్యవహారం

  • 3. 
     శాస్త్రాలలో బ్రహ్మాకుమారీల గురించే "వందేమాతరం" అనే మహిమ ఉంది ఇలా చెప్పడంలో ముఖ్యకారణం 
    • A. 

      బాబాకు మాతలు అంటే చాలా ఇష్టం

    • B. 

      ఎందుకంటే మాతలు పురుషుల కన్నా చాలా అమాయకంగా ఉంటారు

    • C. 

      మెజారిటి మాతలు ఉన్నారు

    • D. 

      మాతలు చేతిలో శక్తి ఉంది

  • 4. 
    సత్యయుగంలో కూడా సాక్షాత్కారం జరుగుతుంది కాని ఎప్పుడు ఎప్పుడు జరుగుతుంది 
    • A. 

      శరీరం వదలక ముందు

    • B. 

      సంతానం కలిగే ముందు

    • C. 

      అక్కడ సాక్షాత్కారం జరగదు

    • D. 

      తన భ్యషత్తు పూర్తి జీవితం సాక్షాత్కారం జరుగుతుంది

  • 5. 
    ఏ పిల్లలకు బాబా సహాయం లభిస్తుంది ఎక్కువ సమాధానాలు ఉండవచ్చు 
    • A. 

      బాబాను ప్రేమతో జ్ఞాపకం చేసే పిల్లలకు

    • B. 

      సంబంధం యదార్ధంగా ఉండే వారికి

    • C. 

      శ్రీమతమును అనుసరించే వారికి

  • 6. 
    ఈ రోజుటి ధారణలో 4 ముఖ్యమైన పాయింట్స్ 
    • A. 

      బాబా సహాయం యొక్క అనుభవమును పొందడం కోసం బాబాను ప్రేమతో జ్ఞాపకం చేయండి

    • B. 

      అమృతవేళలో బాబాను ప్రేమతో జ్ఞాపకం చేయండి

    • C. 

      సుపుత్రులు ఆజ్ఞాకారిగా అయి సత్యమైన యోగి జ్ఞానిగా కావాలి

    • D. 

      బాబాకు ప్రియంగా కావడం కోసం దయాద్రహృదయులుగా అయి సేవలో నిమగ్నం కావాలి

    • E. 

      తన మనస్సులో సదా వాహ్ వాహ్ పాటలు పాడుతూ ఉండాలి

  • 7. 
    ఏ విధంగా ఈ మృత్యులోకంలో ఆత్మలు వచ్చి పాత్రవహిస్తున్నాయి అలానే సూక్ష్మవతనం కూడా మొత్తము కల్పం అంతా ఉంటుంది అక్కడ అతృప్త (భూత ప్రేత)ఆత్మలు ఉంటాయి మరియు సమయము అనుసారంగా పాత్రవహించడానికి ఈ మృత్యులోకంలో వస్తాయి 
    • A. 

      ఈవాక్యం సరైనది

    • B. 

      ఈవాక్యం తప్పు

  • 8. 
    వై(why)కి బదులుగా వాహ్ వాహ్ మరియు ----కి బదులుగా బాబా బాబా శబ్దం గుర్తు రావడంతో సదా అదృష్టవంతులుగా అవుతారు 
  • 9. 
    మధురమైనపిల్లలు మీదగ్గర మన్మనాభవ మరియు మద్యాజీభవ యొక్క----తీక్షణమైన బాణాలు ఉన్నాయి మీరు ఈ బాణాలు ద్వారా మాయపై విజయాన్ని పొందవచ్చు 
    • A. 

      3

    • B. 

      2

  • 10. 
    సిక్కుధర్మం వారు "ఏక్ ఓంకార్ సత్ నామ్" అని మహిమ చేస్తారు మరియు ఎవరిని తమ ధర్మగురువుగా ఒప్పుకుంటారు 
    • A. 

      నానక్

    • B. 

      జీసస్

    • C. 

      బుద్దుడు