Telugu Murli Quiz 29-08-2016

5

Settings
Please wait...
Telugu Murli Quiz 29-08-2016

 ఈక్విజ్ ఈరోజుటి మురళి&n bsp;ఆధారముగా ఉన్నది. మురళ ి వినటం కోసం ఇక్కడ క్లిక్ చేయండి పాత క్విజ్ కో ం ఇక్కడ క్లిక్ చేయండి. 


Questions and Answers
  • 1. 
    దేహ సహితముగా దేహ ధర్మాలన్నింటినీ మర్చిపోతే పావనముగా అయిపోతారు. ఈ శ్రీమతాన్ని పాలన చేయుటలోనే పిల్లలు గుప్తమైన శ్రమ చేయవలసి ఉంటుంది. ______ అయిన పిల్లలే ఈ గుప్తమైన శ్రమ చేయగలరు.
    • A. 

      అదృష్టవంతులు

    • B. 

      పవిత్రులు

    • C. 

      జ్ఞానీలు

    • D. 

      యోగీలు

  • 2. 
    కల్పక్రితము కూడా మనము ఈ ఆత్మిక డ్రిల్లు ద్వారా సదా _________గా అయ్యాము. ఆత్మిక డ్రిల్లును ఆత్మిక తండ్రి అయిన పరమపిత పరమాత్మ శివుడే నేర్పిస్తారు.
    • A. 

      ఆరోగ్యవంతులు

    • B. 

      ఐశ్వర్యవంతులు

    • C. 

      గుణవంతులు

    • D. 

      అదృష్టవంతులు

  • 3. 
    _______ అయిన తండ్రి ద్వారా యోగాన్ని నేర్చుకొని సత్యమైన యోగులుగా అవ్వాలి
    • A. 

      యోగేశ్వరుడు

    • B. 

      సర్వ శక్తివంతుడు

    • C. 

      శిక్షకుడు

    • D. 

      సద్గురువు

  • 4. 
    జ్ఞానము యొక్క పాయింటును మననము చేయుట లేక వర్ణన చేయుట సులభమే కానీ ______ గా అయ్యి  ఇతర ఆత్మలకు కూడా _______ ను అనుభవం చేయించడమే ఋజువునివ్వడం
    • A. 

      స్వరూపము

    • B. 

      ఆదర్శము

    • C. 

      శిక్షకులు

    • D. 

      గుణమూర్తి

  • 5. 
    సహనశక్తిని పెంచుకుంటే మనసు - బుద్ధి భ్రమించడం సమాప్తమైపోతుంది
    • A. 

      అవును

    • B. 

      కాదు