Telugu Murli Quiz 29-06-2017

4 Questions

Settings
Please wait...
Telugu Murli Quiz 29-06-2017

.


Questions and Answers
  • 1. 
    సదా ఇదే నషాలో ఉండండి ----- సాగరుడు బాబా యొక్క ----- వర్షము మాపై కురుష్తుంది దీనితో మేము పావనముగా అయి మా పెద్ద(బెహద్)ఇంటికి వెళతాము 
    • A. 

      జ్ఞానము

    • B. 

      ప్రేమ

    • C. 

      శాంతి

  • 2. 
    ప్రపంచములో ఎంతైతే హంగామా పెరుగుతుందో, మీ దైవీవృక్షము వృద్ది జరుగుతుందో, పాతప్రపంచముతో బుద్ది తొలగిపోతుందో అప్పుడు మీ నిశ్చయము దృఢముగా(పక్కాగా)అవుతుంది విహంగ మార్గము యొక్క సేవ జరుగుతుంది 
    • A. 

      సరైనది

    • B. 

      తప్పు

  • 3. 
    అహంకారము మరియు అనుమానములోకి వచ్చే బదులుగా సర్వుల పై ---- చూపించండి 
    • A. 

      దయా

    • B. 

      ప్రేమ

    • C. 

      గౌరవము