Telugu Murli Quiz 29-05-2016

7

Settings
Please wait...
Telugu Murli Quiz 29-05-2016

 ఈక్విజ్ ఈరోజుటి మురళి&n bsp;ఆధారముగా ఉన్నది. మురళ ి వినటం కోసం ఇక్కడ క్లిక్ చేయండి పాత క్విజ్ కో ం ఇక్కడ క్లిక్ చేయండి. 


Questions and Answers
 • 1. 
  శక్తిశాలిస్థితి యొక్క ముఖ్యవిశేషతలు గుర్తించండి 
  • A. 

   శక్తిశాలిస్థితిలో సదా మాస్టర్ సర్వశక్తివాన్ మాస్టర్ జ్ఞానసాగర్ సర్వగుణాలలో సంపన్నముగా ఉంటారు

  • B. 

   ప్రతిసంకల్పములో ప్రతిశ్వాసలో సాక్షిదృష్టి మరియు సదా బాబా,సర్వశ్రేష్టబ్రాహ్మణఆత్మల స్నేహసహాయోగములు అనుభవము అవుతుంది

  • C. 

   తన దివ్యబుద్ది ద్వారా ఎంతదూరంగా ఉన్నఆత్మలనైనా సమీపంగా అనుభవము చేస్తారు

  • D. 

   కేవలం ఆత్మ తప్పాఏమి కనిపించదు బాబా మరియు ఆత్మలు ఈస్మృతి నిరంతరం సహజముగా ఉంటుంది

  • E. 

   శ్రేష్టసంకల్పముల భాష ఉంటుంది నోటికి బదులుగా నయనాలే స్వరూపము యొక్క అనుభవముచేయి౦చే సాధనముగా అవుతుంది

 • 2. 
  అంతిమములో బలహీనఆత్మలపట్ల మహదానిగా వరదానిగా అయి అనుభవము అనే దానము మరియు పుణ్యము చేయండి ఈసెకను యొక్క శక్తిశాలిస్థితి ద్వారా చేసిన పుణ్యము అరకల్పము కోసం మహిమ యోగ్యులుగా పూజ్యనీయులుగా చేస్తుంది 
  • A. 

   సరైనది

  • B. 

   తప్పు

 • 3. 
  ప్రతి ఆత్మ నుండి శుభఆశీర్వాదాలు పొందడానికి---యొక్క శుభభావన శుభకామనలో స్థితులై ఉండండి 
  • A. 

   బెహద్

  • B. 

   పవిత్ర

  • C. 

   శ్రేష్టత

 • 4. 
  మాయ ఎందుకు వస్తుందో తెలియడంలేదుఅని ఏపిల్లలు అయితే ఎక్కువగా ఆలోచిస్తారో వారి భయాన్ని చూసి మాయ ఇంకాఎక్కువగా యుద్దము చేస్తుంది కావున ఆలోచించే బదులుగా సదా మాస్టర్ సర్వశక్తివాన్ యొక్క స్మృతిలో ఉన్నట్లైతే విజయిలుగా అవుతారు 
  • A. 

   సరైనది

  • B. 

   తప్పు

 • 5. 
  నబరువన్ అదృష్టవంతులైన ఆత్మల ముఖ్య గుర్తులు 
  • A. 

   నబరువన్ అదృష్టవాన్ ఆత్మసర్వప్రాప్తిస్వరూపముగా ఉంటుంది

  • B. 

   వారి జీవితములో ప్రతిఅడుగులో ఉన్నతిఅనుభూతి జరుగుతుంది

  • C. 

   ప్రతి ఆత్మ సదాసుఖముగా శాంతిగా ఉండాలిఅని వారిమనస్సులో శుభభావన శుభకామన ఉంటుంది

  • D. 

   వారు బెహద్ లో ఉంటారు వారు ప్రతికర్మలో న్యారాగా ప్యారాగా ఉంటారు వారిస్థితి కూడా అచంచలముగా సాక్షిగా ఉంటుంది

 • 6. 
  ప్రపంచములో ఎంత దుఖము అశాంతి యొక్క ప్రభావము ఉన్నప్పటికి మీరు న్యారా ప్యారాగా ఉంటారు ఎందుకంటే మీరు సుఖసాగరునితోడుగా ఉన్నారు దుఖము యొక్క అల కూడా సుఖసాగరుని పిల్లలకు రాదు ఎందుకంటే ఆత్మ దుఖము యొక్క ప్రపంచము నుండి బయటకు వచ్చి------కు చేరుకుంది 
  • A. 

   సంగమయుగము

  • B. 

   సుఖప్రపంచము

  • C. 

   పవిత్రప్రపంచం

 • 7. 
  సంకల్పముల ద్వారా చేసే విశేషసేవ మహావీరులది మొదట్లో పక్షులద్వారా సందేశము పంపేవారు మీరు సంకల్పశక్తి ద్వారా ఏ ఆత్మకైనా సేవ చేయవచ్చు సంకల్పముఅనే బటన్ ఆన్ చేయగానే సందేశము చేరుకుంటుంది 
  • A. 

   సరైనది

  • B. 

   తప్పు