Telugu Murli Quiz 29-04-2016

10 | Total Attempts: 19

Settings
Please wait...
Telugu Murli Quiz 29-04-2016

 ఈక్విజ్ ఈరోజుటి మురళి&n bsp;ఆధారముగా ఉన్నది. మురళ ి వినటం కోసం ఇక్కడ క్లిక్ చేయండి పాత క్విజ్ కో ం ఇక్కడ క్లిక్ చేయండి. 


Questions and Answers
  • 1. 
    సరైన వాక్యములపై టిక్ పెట్టండి 
    • A. 

      శిక్షలు పొందకుండా ఉండడానికి ఉపాయమే జ్ఞాపకము యోగము సరిగాలేకపోతే ధర్మరాజు యొక్క శిక్షలు పొందుతారు

    • B. 

      కేవలం పండితులుగా కావద్దు ఆత్మ అనుకుని బాబాను జ్ఞాపకము చేయాలి

    • C. 

      బాబాజ్ఞాపకముతోనే మీరు పావనముగాఅవుతారు మీకు నిరోగిశరీరము ఎక్కువఆయువు లభిస్తుంది మాలలో పూసగా అవుతారు

    • D. 

      పరమాత్మ వేలసూర్యులకన్నా తేజోవంతుడు అనిఅంటారు మరల ఆత్మ పరమాత్మ ఒక్కటే అనిఅంటారు మరి ఇద్దరు ఒకటే కదా

    • E. 

      సత్యయుగములో ఈజ్ఞానము గుప్తముకాదు(మాయమవ్వదు)మేము ఒక శరీరము వదిలి ఇంకోటి తీసుకుంటాము అని మీకు తెలుసు

  • 2. 
    ఆత్మకు తన గురించి తనకే తెలియకపోతే-----ను ఎలా తెలుసుకుంటుంది లౌకికతండ్రి గురించి అందరికి తెలుసు వారి నుండి వారసత్వము లభిస్తుంది లేకుంటే జ్ఞాపకము ఎందుకుచేయాలి పారలౌకిక బాబా నుండి వారసత్వము లభిస్తుంది 
    • A. 

      గాడ్ ఫాదర్

    • B. 

      స్వదర్శనచక్రము

    • C. 

      సత్యయుగము

  • 3. 
    ----సమానముగా కావడానికి తనకుతాను ఆత్మబిందువును అనుకుని బిందువు-----ను జ్ఞాపకము చేయండి 
  • 4. 
    ప్రతిఒక్కరు బాబా జ్ఞాపకములో ఉండే గుప్తమైనశ్రమ చేయండి జ్ఞాపకము చేయకపోతే పుణ్యాత్మగా కాలేరు గుప్తమైన జ్ఞాపకములో ఉంటూ దేహిఅభిమానిగా అయినప్పుడే వికర్మలు వినాశనము అవుతాయి ధర్మరాజు శిక్షలనుండి తప్పించుకోవడానికి సాధానము కూడా జ్ఞాపకము జ్ఞాపకములో ఉండే గుప్తమైనశ్రమ చేస్తే లక్ష్మినారాయణులుగా అవుతారు 
    • A. 

      సరైనది

    • B. 

      తప్పు

  • 5. 
    శరీరమును వదిలి ఆత్మ వెళ్ళిపోయింది ఇప్పుడు ఏడవడంతో తిరిగిరాదు కదా దీనిలో ఏడవవలసిన అవసరంలేదు అని వృద్దులు అంటుంటూ ఉంటారు అజ్ఞానకాలములో కూడా ఇలా అనుకుంటారు కాని ఆత్మ పరమాత్మ ఏమిటి అనేది వారికి తెలుయదు ఆత్మ పరమాత్మల యదార్ధజ్ఞానము తెలిస్తే మేము అతని సంతానము అని అనుకుంటారు బాబానే పతితపావనుడు కావున బాబాను జ్ఞాపకము చేయాలి  
    • A. 

      సరైనది

    • B. 

      తప్పు

  • 6. 
    ధారణ కోసం ముఖ్యమైన విషయాలు 
    • A. 

      ధర్మరాజు యొక్క శిక్షల నుండి రక్షించుకోవడానికి జ్ఞాపకము యొక్క గుప్తమైనశ్రమచేయాలి

    • B. 

      తనకుతాను ఆత్మబిందువు అనుకుని బిందువుబాబాను జ్ఞాపకము చేయడమే పావనముగా అయ్యేందుకు ఉపాయము

    • C. 

      జ్ఞానములో తనకుతాను మియామిట్టు అని(అంతా నాకే తెలుసు)అనుకోవద్దు

    • D. 

      ఏకరస్ స్థితిని తయారు చేసుకోవడానికి శ్రమచేయాలి

    • E. 

      బాబా నుండి లభించిన ఆజ్ఞను(ఫర్మాన్)పాలన చేయాలి

  • 7. 
    ఇప్పుడు స్థాపనకు నిమిత్తముగాఉన్న ఆత్మలు ఆలోచించడం మరియు చేయడములో తేడా కనిపిస్తుంది ఈ తేడాను తొలగించండి ఆలోచించాము చేశాము అప్పుడే విశ్వపరివర్తన కార్యము స్పీడుగా జరుగుతుంది అప్పుడే స్వ పరివర్తకుల నుండి విశ్వపరివర్తకులుగా కాగలరు 
    • A. 

      సరైనది

    • B. 

      తప్పు

  • 8. 
    తన జీవితములో----అనే బహుమతిని పొందుతారో వారు అందరికన్నా అదృష్టవంతులు 
    • A. 

      అనుభూతి

    • B. 

      జీవన్ముక్తి

    • C. 

      గెలుపు