Telugu Murli Quiz 28-12-2014

10

Settings
Please wait...
Telugu Murli Quiz 28-12-2014

తెలుగు ప్రశ్నా వళి 28.12.14. ఈ క్విజ్ ఈ రోజుటి మ రళి ఆధారము గా ఉన్నది.  మురళి వినటం కోసం ఇక్కడ క్లిక్ చేయండి పాతక్విజ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. 


Questions and Answers
 • 1. 
  పిల్లలు ----చేయడం బాబాకు నచ్చదు కాబట్టి ఈ కొత్త సంవత్సరము ఎలా జరుపుకుంటారు ముక్తి సంవత్సరము నేగిటివ్,వ్యర్ధమును సమాప్తి చేస్తే ఈ సంవత్సరము సహజంగానే---తో ముక్తి సంవత్సరము అవుతుంది అందరు సంతోషంలోనే ఉన్నారు------పడే వారు కాదు సంతోషం బాగుం టుందా లేక-----బాగుంటుందా సంతోషం బాగుంటుంటుంది కదా కాబట్టి ఈ సంవత్సరము మనస్సులో సంకల్పంలో కూడా----తో ముక్తి 
  • A. 

   శ్రమ

  • B. 

   చింత

  • C. 

   ఆసహ్యం

  • D. 

   ధైర్యం

 • 2. 
   బాప్ దాదా సంగమయుగంలో స్వయం పురుషార్ధం కాని విశ్వసేవ కార్యం కాని పిల్లల ధైర్యంతో కూడిన ప్రతి సంకల్పం వెనుక పద్మాలరెట్లు సహాయం తప్పకుండా ఇస్తారు ఎందుకంటే  సంగమయుగం ఉన్నదే 
  • A. 

   ధై ర్యం తో ఎగిరే యుగం

  • B. 

   వరదాని యుగం

  • C. 

   పురుషోత్తమ యుగం

  • D. 

   డైరెక్టుగా విధాత ద్వారా సర్వశక్తులు సహజంగా ప్రాప్తింపచేసుకునే యుగం

  • E. 

   సఫలత యుగం

  • F. 

   అసంభవం సంభవం అయ్యే యుగం

 • 3. 
  కొంతమంది పిల్లలు అంటారు మేము----ఇస్తున్నాము కాని వారు తీసుకోవడంలేదు మంచిది----తీసుకోవడంలేదు కొంతైతే ఇస్తున్నారు కదా ఒకవేళ వారు ఉల్టామాట్లాడినా ఉల్టానడవడిక కనిపించిన నేగిటివ్ ను పాజిటివ్ లో పరివర్తన చేసి మీరు ప్రతి ఒక్కరకు ----,శుభకామన బహుమతి ఇవ్వండి ----యొక్క స్టాకు సదా జమా చేసుకోండి పరివర్తన చేసుకోండి విశ్వపరివర్తకులు అనే మీ బిరుదు స్వరూపములో వస్తుంది 
  • A. 

   శుభభావన

  • B. 

   శుభకామన

  • C. 

   వైబ్రేషన్స్

  • D. 

   సకాష్(ప్రకాశం)

 • 4. 
  ఎవ్వరైతే సదా ప్రతి ఒక్కరిని పరివర్తన చేసి విశ్వపరివర్తన కార్యంను సాకారంలో తీసుకువస్తారో వారే సాకారరూపంలో 21జన్మలు రాజ్యఅధికారిగా అవుతారు సింహాసనముపై ఒక్కసారే  కూర్చుంటారు కాని ప్రతి జన్మలో రాజ్యపరివారంలో రాజ్యఅధికారీ ఆత్మల సమీప సంబంధములో వస్తారు కాబట్టి తన కర్తవ్యమును సదా గుర్తు ఉంచుకోండి విశ్వపరివర్తనే నా కర్తవ్యం అని 
  • A. 

   ఈవాక్యం సరైనది

  • B. 

   ఈవాక్యం తప్పు

 • 5. 
  మనము కాకపోతే ఇంకెవరు మాయజీతులుగా అవుతారు అనే రుహాని నషాను ఇమర్జ్ చేయండి వేరే కార్యాలలో మనస్సు బుద్ది బిజిగా ఉంటె నషా మర్జ్ అవుతుంది కర్మలు చేస్తూ విజయం యొక్క రుహాని నషా ఉంటుందా అని మధ్య మధ్యలో పరిశీలించుకోండి నిశ్చయం ఉంటే నషా తప్పకుండా ఉంటుంది రెండింటికి పరస్పరంలో సంబంధం ఉంది 
  • A. 

   ఈవాక్యం సరైనది

  • B. 

   ఈవాక్యం తప్పు

 • 6. 
  బ్రాహ్మాణ పిల్లల కోసం కొత్తయుగంలో ప్రతి సెకను కొత్తది ప్రతి స్వాశ కొత్తది కాబట్టి పూర్తిగా సంవత్సరము అంతా దిల్ ఖుష్(మనస్సు సంతోషం) అనే మిఠాయి తినిపించండి ఎవరైనా మీ దిల్ ఖుష్ మిఠాయిని తన స్వభావసంస్కారం సమస్య కారణంగా ఒకవేళస్వీకరించకున్నానిరుత్సాహాపడవద్దు మీరు పంచారు మీరు అజ్ఞాకారి చార్టు బాబా దగ్గర జమా అవుతుంది వారు అసంతృప్తిగా ఉన్నారు అని అనుకోవద్దు వారు రహాస్యం అర్ధం చేసుకోలేదు వారు సమస్యకు అధీనం అయి ఉన్నారు అని మీరు రహాస్యంను అర్ధం చేసుకున్నారు 
  • A. 

   ఈవాక్యం సరైనది

  • B. 

   ఈవాక్యం తప్పు

 • 7. 
  ఎవరి సంబంద సంపర్కంలో వచ్చినా ఏదో ఒక బహుమతి ఇవ్వండి ఎవరు ఖాళి చేతులతో వెళ్ళకూడదు ఒకరికి శక్తి యొక్క సహయోగం ఇవ్వండి ఒకరికి శక్తి యొక్క వైబ్రేషన్స్ ఇవ్వండి ఒకరికి గుణాల బహుమతి ఇవ్వండి కేవలం నోటితో కాదు ముఖం,నడవడిక ద్వారా ఇవ్వండి ఏదైనా శక్తి లేక గుణం ఇమర్జ్ కాకున్నా కేవలం శుభభావన శుభకామన యొక్క బహుమతి ఇవ్వండి ఈ మధురమైన సోదరి సోదరుల ఉన్నతి కళ జరగాలి అని శుభకామన పెట్టుకోండి 
  • A. 

   ఈవాక్యం సరైనది

  • B. 

   ఈవాక్యం తప్పు

 • 8. 
  రోజు రాత్రి తన సంకల్పం,మాటలు,సమయము,గుణాల ఖజానాల పొదుపు పోతామిల్ పరిశీలించుకోండి ఎంత సమయం సంకల్పమును వేస్టు నుండి బెస్టు ఖాతాలో జమా చేసుకున్నాను గుణాలు,శక్తులతో శ్రేష్ట కార్యం చేశానా ఇదే జమా చేసుకోవడం సంకల్పం,సమయము,గుణము,శక్తుల పోతామిల్ రోజు రాత్రి పరిశీలించండి మొత్తము ఎంత జమా చేసుకున్నాను అని ఈపొదుపు స్వయం కోసం ఉపయోగపడుతుంది మరియు ఇతరులకు సహయోగపడుతుంది 
  • A. 

   ఈవాక్యం సరైనది

  • B. 

   ఈవాక్యం తప్పు