Telugu Murli Quiz 28-05-2016

5

Settings
Please wait...
Telugu Murli Quiz 28-05-2016

 ఈక్విజ్ ఈరోజుటి మురళి&n bsp;ఆధారముగా ఉన్నది. మురళ ి వినటం కోసం ఇక్కడ క్లిక్ చేయండి పాత క్విజ్ కో ం ఇక్కడ క్లిక్ చేయండి. 


Questions and Answers
  • 1. 
    ఈరోజుటి పాట  
    • A. 

      అదృష్టాన్ని మేల్కొలుపుకుని వచ్చాము

    • B. 

      ప్రపంచము మారినా మేము మారము

    • C. 

      మనస్సు ఆధారము తెగిపోకూడదు

  • 2. 
    శ్రీమతమును అనుసరించి అందరికి---ఇవ్వండి ఆసురిమతంపై దుఃఖము ఇస్తూ వచ్చారు ఇప్పుడు---ఇవ్వండి---తీసుకోండి 
    • A. 

      ఆశీర్వదాలు

    • B. 

      సుఖము

    • C. 

      వరదానము

  • 3. 
    మీకుతెలుసు మేము ఇప్పుడు శివబాబా సంతానము బ్రహ్మాకుమార్ బ్రహ్మాకుమారీల౦దరము శివబాబా నుండి వారసత్వము తీసుకుంటున్నాము మన లక్ష్యము కూడా ఇదే 
    • A. 

      సరైనది

    • B. 

      తప్పుడు

  • 4. 
    -----శక్తి ద్వారా సాగరము యొక్క లోతులేవెళ్ళేవారే రత్నాలకు అధికారిగా అవుతారు 
    • A. 

      మనన

    • B. 

      ఇముడి౦చుకునే

    • C. 

      ఎదుర్కునే

  • 5. 
    ఈరోజుటి వరదానము 
    • A. 

      శ్రేష్టపురుషార్ధి భవ

    • B. 

      తీవ్రపురుషార్ధి భవ

    • C. 

      నిరంతరపురుషార్ధి భవ

    • D. 

      సహజపురుషార్ధి భవ