Telugu Murli Quiz 28-03-2017

4 Questions | Total Attempts: 20

Settings
Please wait...
Telugu Murli Quiz 28-03-2017

.


Questions and Answers
  • 1. 
    ఈరోజుటి పాట 
    • A. 

      ప్రతిజ్ఞ చేసుకుని ద్వారము వద్దకు వచ్చాము

    • B. 

      ఆకాశపు సింహాసనము వదిలి ఈభూమిపై రండి

    • C. 

      బాల్యపు రోజులు మరిచిపోవద్దు

  • 2. 
    సరైన వాక్యములపై టిక్ పెట్టండి 
    • A. 

      మనసా వాచా కర్మణా ఎవరికి దుఖ్మౌ ఇవ్వకూడదు

    • B. 

      ఎవరి విషయమునైనా మనస్సులో దాచి ఉంచుకోవాలి

    • C. 

      బాబా సమానముగా ప్రేమ సాగరులుగా మారాలి

    • D. 

      క్లాసు సమయములో విచారసాగరమంథన చేయాలి

    • E. 

      మంథన చేసి ప్రేమతో అర్ధము చేయించాలి

    • F. 

      బాబా సేవలో సహకారిగా మారాలి

  • 3. 
    బాబా సలహను పాటించడముతో బహుమతి లభిస్తుంది అని మీకు తెలుసు పవిత్రత శాంతి సంపత్తి స్థాపన చేస్తున్న౦దుకు మీకు ఎంతో గొప్పబహుమతి లభిస్తుంది ఇప్పుడు దేహభాన్ తొలగించుకోండి అని బాబా చెపుతున్నారు 
    • A. 

      సరైనది

    • B. 

      తప్పు

  • 4. 
    మాయ మరియు ప్రకృతి యొక్క తుఫాన్లతో సురక్షితముగా ఉండాలి అంటే 
    • A. 

      హృదయ సింహాసనాధికారిగా కండి

    • B. 

      బృకుటి సింహాసనాధికారిగా కండి

    • C. 

      విశ్వసింహాసనాధికారిగా కండి