Telugu Murli Quiz 28-03-2016

10

Settings
Please wait...
Telugu Murli Quiz 28-03-2016

 ఈక్విజ్ ఈరోజుటి మురళి&n bsp;ఆధారముగా ఉన్నది. మురళ ి వినటం కోసం ఇక్కడ క్లిక్ చేయండి పాత క్విజ్ కో ం ఇక్కడ క్లిక్ చేయండి. 


Questions and Answers
  • 1. 
    ఎలాంటి కర్మలు చేయవద్దు(ఈరోజుటి మురళి అనుసారంగా)
    • A. 

      బాబాను నిందించే

    • B. 

      సేవలో విఘ్నాలు కలిగించేలాంటి

    • C. 

      యోగములో విఘ్నాలు కలిగించేలాంటి

  • 2. 
    యాక్యురట్(ఖచితముగా)గా ఎవరు కాగలరు 
    • A. 

      బాబాతో సత్యముగా ఉండాలి

    • B. 

      బాబా తప్పా మిగిలిన ఏ విషయాలలోకి వెళ్లారు

    • C. 

      ప్రతి అడుగు శ్రీమతమును అనుసరిస్తారు

    • D. 

      ఎలాంటి పొరపాట్లు చేయరు

  • 3. 
    మధురాతిమధురమైన పిల్లలు పాటలోని రెండు శబ్ధాలు విన్నారు ఈరోజుటి పాట ఓపిక పట్టండి మానవులు ఓపిక పట్టండి 
    • A. 

      సరైనది

    • B. 

      తప్పు

  • 4. 
    బాబా శ్రీమతమును అనుసరించాలి లేకపోతే ఏమి జరుగుతుంది 
    • A. 

      కుపుత్రులుగా అవుతారు

    • B. 

      సాధారణ ప్రజలుగా అవుతారు

    • C. 

      ట్రేటర్(ద్రోహి)గా అవుతారు

  • 5. 
    సంశయబుద్ది కలిగినవారు 
    • A. 

      పారిపోతారు

    • B. 

      డిస్ సర్వీస్ చేస్తారు

    • C. 

      బాబా పేరు పాడు చేస్తారు

    • D. 

      ద్రోహిగా అవుతారు

  • 6. 
    శివబాబాది చాలాపెద్ద దర్బారు ఉంది దానిలో రైట్ హాండ్ గా---
    • A. 

      పిల్లలు

    • B. 

      బ్రహ్మాబాబా

    • C. 

      ధర్మరాజు

  • 7. 
    లోపల ఒకటి బయట ఒకటి పెట్టుకుంటే -----
    • A. 

      పదవి తగ్గిపోతుంది

    • B. 

      సంశయబుద్దిగా అవుతారు

    • C. 

      బాబా జ్ఞాపకం ఉండదు

  • 8. 
    మొత్తము ఆధారము ----
    • A. 

      చదువు

    • B. 

      యోగము

    • C. 

      ధారణ

    • D. 

      సేవ

  • 9. 
    ఏకాగ్రతకు ఆధారం 
    • A. 

      ఎకానమీ

    • B. 

      అంతర్ముఖత

    • C. 

      పొదుపు

    • D. 

      సైలెన్స్

  • 10. 
    ప్రత్యక్షతకు ఆధారం 
    • A. 

      సర్వప్రాప్తులను ధారణ చేయాలి మరియు చేయించాలి

    • B. 

      సర్వప్రాప్తులను ధారణ చేయాలి

    • C. 

      అంతర్ముఖత యొక్క అభ్యాసం