Telugu Murli Quiz 27-09-2016

8

Settings
Please wait...
Telugu Murli Quiz 27-09-2016

 ఈక్విజ్ ఈరోజుటి మురళి&n bsp;ఆధారముగా ఉన్నది. మురళ ి వినటం కోసం ఇక్కడ క్లిక్ చేయండి పాత క్విజ్ కో ం ఇక్కడ క్లిక్ చేయండి. 


Questions and Answers
  • 1. 
    ఒక్కబాబాను జ్ఞాపకము చేయడము అంటే 
    • A. 

      అవ్యభిచారి జ్ఞాపకము

    • B. 

      యోగము

    • C. 

      నిరంతర జ్ఞాపకము

  • 2. 
    ఈ సత్సంగములో లభించే శ్రీమతము ----
    • A. 

      గృహస్థజీవితములో పవిత్రత

    • B. 

      గీతను వినడము

    • C. 

      భగవంతుని మహిమ చేయడము

  • 3. 
    వికారిప్రపంచములో ఉంటున్నకారణముగా---తప్పకుండా ఉంటుంది 
    • A. 

      లోపము

    • B. 

      దుఖము

    • C. 

      అశాంతి

    • D. 

      క్రోధము

  • 4. 
    ఈరోజుటి పాట
    • A. 

      నీవే తల్లివీ తండ్రివి

    • B. 

      నిన్ను పొంది సర్వస్వము పొందాము

    • C. 

      ఓ దూరదేశపు యాత్రికుడా

  • 5. 
    బలహీనమైన పతిత వాతావరణాన్ని వర్ణించడము ----
    • A. 

      పాపము

    • B. 

      పుణ్యము

    • C. 

      వికర్మ

  • 6. 
    వాతావరణాన్ని మార్చగలిగేది ---
    • A. 

      శక్తిశాలివృత్తి

    • B. 

      శక్తిశాలిదృష్టి

    • C. 

      శక్తిశాలిస్థితి

  • 7. 
    ఎటువంటి బీజాలు వేయాలి 
    • A. 

      పరమాత్మ పరిచయము

    • B. 

      శుభభావన

    • C. 

      శుభకామన