Telugu Murli Quiz 27-07-2017

8 Questions | Total Attempts: 36

SettingsSettingsSettings
Please wait...
Telugu Murli Quiz 27-07-2017

.


Questions and Answers
  • 1. 
    బాబా పిల్లలుగా కావడము వలన మీరు పైసా ఖర్చు లేకుండా ------- యొక్క అధికారమును పొందుతారు నిశ్చయము ఏర్పడితే చాలు వరసత్వము లభిస్తుంది 
    • A. 

      జీవన్ముఖ్తి

    • B. 

      ముక్తి

    • C. 

      సత్యయుగము

  • 2. 
    సత్యమైనయాత్ర చేయాలి మరియు చేయించడమే తెలివికల పిల్లల కర్తవ్యము సత్యమైనయాత్ర మన్మానాభవ, ఈ యాత్రతో మిగిలిన అన్ని ఇబ్బందుల నుండి రక్షి౦పబడుతారు తెలివికల పిల్లలు బాబా సమానముగా కళ్యాణకారిగా ఉంటారు 
    • A. 

      సరైనది

    • B. 

      తప్పు

  • 3. 
    పిల్లలు నన్ను జ్ఞాపకము చేయండి అని బాబా అంటారు ఏ ------ జ్ఞాపకము చేయవద్దు ----- ని జ్ఞాపకము చేస్తే దేహాభిమానిగా అవుతారు కావున సదా ------- అందరు చనిపోయే ఉన్నారు అనుకోండి మేము బాబాను జ్ఞాపకము చేయాలి ఇదే విషయాన్ని అందరి చెవిలో వినిపిస్తూ ఉండండి
    • A. 

      దేహధారి

    • B. 

      మిత్రసంబదీకులు

    • C. 

      సాధనాలు

  • 4. 
    ----- కు ఆధారము స్మృతి కావున సదా సంతోషము యొక్క స్మృతి నిలిచి ఉండాలి 
    • A. 

      స్థితి

    • B. 

      సఫలత

    • C. 

      ఉన్నతి

  • 5. 
    సరైన వాక్యములపై టిక్ పెట్టండి 
    • A. 

      వజ్రతుల్యముగా కావడము కొరకు సాధనము కేవలము బ్రహ్మాబాబా జ్ఞాపకమే

    • B. 

      బాబా జ్ఞాపకముతో పైసా ఖర్చు లేకుండా విశ్వబాదుషాహి లభిస్తుంది కావున నిరంతరము ఒక్కబాబా జ్ఞాపకములో ఉండాలి

    • C. 

      అడగడము కన్నా చావడము మేలు బాబా నుండి అన్నీలభిస్తున్నాయి కావున ఏమి అడగవద్దు

    • D. 

      కళ్యాణకారిగా అయి అందరికి దారి చెప్పాలి

  • 6. 
    మీరు సుఖసాగరుడైన శివబాబా సంతానము సుఖదేవ్ సుఖస్వరూప ఆత్మలు దుఖము యొక్క ప్రపంచమును వదిలేశారు కావున సంకల్పములో కూడా దుఖము ఇవ్వవద్దు, తీసుకోవద్దు ఇతరుల విషయములో మీకు ఫీలింగ్ కలిగింది అంటే దుఖమును తీసుకున్నట్టే ఇతరులు ఇచ్చినా తీసుకోకపోవడము అనేది మీపై ఆధారపడి ఉంది 
    • A. 

      సరైనది

    • B. 

      తప్పు

  • 7. 
    ఈ రోజుటి పాట
    • A. 

      అదృష్టాన్ని మేల్కొలుపుకుని వచ్చాము

    • B. 

      కొత్త ప్రపంచపు మొగ్గలము

    • C. 

      ఆకాశ సింహాసనము వదిలి ఈభూమిపైకి రండి