Telugu Murli Quiz 27-06-2017

5 Questions

SettingsSettingsSettings
Please wait...
Telugu Murli Quiz 27-06-2017

.


Questions and Answers
 • 1. 
  వికర్మల నుండి రక్షించుకోవడానికి పదే పదే --------- గా అయ్యే అభ్యాసము చేయండి ఈ అభ్యాసమే మాయజీత్ గా చేస్తుంది యోగము స్థిరముగా ఉంటుంది  
  • A. 

   అశరీరి

  • B. 

   ఫరిస్తా

  • C. 

   నిరాకారి

  • D. 

   నిర్వీకారి

 • 2. 
  మనము సత్యత్రేతాయుగములలో పావనముగా ఉన్నాము ద్వాపరకలియుగాలలో పతితముగా అయ్యాము ఇప్పుడు మరల మనము పావనముగా కావాలి ఈ నిశ్చియము స్థిరముగా ఉంటే యోగము తెగిపోదు మాయ మనల్ని ఓడించలేదు  
  • A. 

   సరైనది

  • B. 

   తప్పు

 • 3. 
  ఈరోజుటి ధారణలోని సరైన విషయాలను గుర్తించండి 
  • A. 

   ఎలాంటి సత్ కర్మలు చేయవద్దు

  • B. 

   మృత్యువు సన్ముఖముగా ఉంది ఇది వినాశనసమయము కావున అందరిని స్మశానము నుండి మేల్కొలపాలి

  • C. 

   పావనముగా తయారు అవుతూ ఇతరులను తయారు చేసే సేవ చేయాలి

  • D. 

   ఈ ఛీ ఛీ ప్రపంచములో ఎలాంటి కోరికలు పెట్టుకోవద్దు

  • E. 

   మునిగిపోతున్న అందరి నావను తీరము చేర్చడములో బాబాకు పూర్తి సహకారిగా కావాలి

 • 4. 
  ----- గా కండి అప్పుడే ప్రజలు నమస్కరిస్తూ సహాయోగము ఇస్తారు 
  • A. 

   నమ్రులు

  • B. 

   పవిత్రులు

  • C. 

   శుభచింతకులు

 • 5. 
  ఈ రోజుటి వరదానము ద్వారా అతీంద్రియసుఖమునకు అధికారిఆత్మల లక్షణాలు 
  • A. 

   అతీంద్రియసుఖమునకు అధికారిఆత్మలు సదా బాబా తోడుగా సుఖము ఊయలలో ఊగుతూ ఉంటారు

  • B. 

   ఫలానా వారు నన్ను చాలా దుఖపెట్టారు అని వారి సంకల్పములో కూడా రాదు

  • C. 

   దుఖము ఇవ్వము దుఖము తీసుకోము అనేది వారి ప్రతిజ్ఞ

  • D. 

   వారికి ఎవరైనా బలవంతముగా దుఖము ఇచ్చినా వారు తీసుకోరు

  • E. 

   వారు సదా సుఖమయ ప్రపంచములో ఉండే సుఖస్వరూపఆత్మలుగా ఉంటారు