Telugu Murli Quiz31-05-2016

10

Settings
Please wait...
Telugu Murli Quiz31-05-2016

 ఈక్విజ్ ఈరోజుటి మురళి&n bsp;ఆధారముగా ఉన్నది. మురళ ి వినటం కోసం ఇక్కడ క్లిక్ చేయండి పాత క్విజ్ కో ం ఇక్కడ క్లిక్ చేయండి. 


Questions and Answers
  • 1. 
    ఈ రోజుటి ధారణ 
    • A. 

      జ్ఞాపకము యొక్క బలముతో ఆత్మలో ఉన్న తమోప్రదాన సంస్కారాలను పరివర్తన చేసుకోవాలి

    • B. 

      సతోప్రదానముగా కావాలి

    • C. 

      బాబా నుండి రాజ్యపదవి పొందడానికి సదా సుపుత్రులుగాఅయి శ్రీమతముపై నడవాలి

    • D. 

      సత్యమైనతండ్రితో సత్యముగా ఉండాలి

    • E. 

      తల్లి తండ్రిని పూర్తిగా అనుసరించాలి జ్ఞానరత్నాలను దానము చేస్తూ ఉండాలి

  • 2. 
    ఈరోజుటి వరదానము 
    • A. 

      సాక్షాత్కారమూర్తు భవ

    • B. 

      సాక్షిదృష్టా భవ

    • C. 

      సాక్షి భవ

  • 3. 
    మీకు తెలుసు--మేము బ్రాహ్మాణుల నుండి ఫరిస్తాలుగా అవుతాము జగదాంబ ఎవరు బాబా అర్ధం చేయిస్తున్నారు ఈమె బ్రాహ్మణీ జ్ఞానజ్ఞానేశ్వరి రాజరాజేశ్వరిగా అవుతుంది మీరు కూడా అలానే అవుతున్నారు 
    • A. 

      సరైనది

    • B. 

      తప్పు

  • 4. 
    సంపూర్ణ సత్యతయే ----కు ఆధారము 
    • A. 

      యోగము

    • B. 

      ధారణ

    • C. 

      పవిత్రత

  • 5. 
    ఈరోజుటి పాట
    • A. 

      భోలానాధుడు అంతటి అతీతమైనవారు

    • B. 

      నీవే తల్లివి తండ్రివి

    • C. 

      చిన్నతనపు రోజులు మరిచిపోవద్దు

  • 6. 
    సుపుత్రులైన పిల్లల లక్షణాలు 
    • A. 

      తల్లి తండ్రిని ఫాలో చేసి సింహాసనాధికారిగా అవుతారు

    • B. 

      పూర్తిగా పురుషార్ధములో నిమగ్నమై ఉంటారు

    • C. 

      బాబాతో వారి మనస్సు సదా సత్యముగా ఉంటుంది

    • D. 

      సత్యమైనమనస్సు కలిగినవారు సదా శ్రీమతమును అనుసరిస్తారు

    • E. 

      ఆంతరికముగా సత్యత లేనప్పటికి జ్ఞాపకము చేయగలరు

  • 7. 
    భక్తుల రక్షకుడు భగవంతుడు మీరు కూడా భక్తుల రక్షకులు 
    • A. 

      సరైనది

    • B. 

      తప్పు

  • 8. 
    భక్తులకు ఏమి తెలియదు 
    • A. 

      భోలానాధుడు ఎవరు అనితెలియదు

    • B. 

      మా రక్షకుడు ఎవరు అనేది తెలియదు

    • C. 

      పతితపావనుడు ఎవరు అనేది తెలియదు

  • 9. 
    మానవ సాంప్రదాయమును----అని అంటారు 
    • A. 

      గుడ్డినమ్మకము

    • B. 

      అమాయకత్వము

    • C. 

      తెలివి తక్కువతనం

  • 10. 
    వాస్తవముగా మానవమాత్రులందరూ శివవంశీలే 
    • A. 

      సరైనది

    • B. 

      తప్పు