Telugu Murli Quiz 27-03-2016

6

Settings
Please wait...
Telugu Murli Quiz 27-03-2016

 ఈక్విజ్ ఈరోజుటి మురళి&n bsp;ఆధారముగా ఉన్నది. మురళ ి వినటం కోసం ఇక్కడ క్లిక్ చేయండి పాత క్విజ్ కో ం ఇక్కడ క్లిక్ చేయండి. 


Questions and Answers
  • 1. 
    సరైన వాక్యములపై టిక్ పెట్టండి 
    • A. 

      ప్రతిక్షణం ప్రతిఒక్కరూ దాతృత్వపు స్మృతిని పెంచుకోవాలిఅని వర్తమానపు సమయము యొక్క పిలుపు

    • B. 

      ఎవరు ఎలా ఉన్నా ఏవిదంగా ఉన్నా గౌరవము ఇచ్చినా ఇవ్వకపోయినా నేను ఇవ్వను

    • C. 

      దాత సదా క్షమలో మాస్టర్ సాగర్ గా ఉంటారు

    • D. 

      దాత సదా హద్దు వృత్తి కలిగి ఉంటారు

  • 2. 
    --------ను సదా సంతోషంగా ఉంచుకోవడం కోసం సంతోషంతో నిండిన సంకల్పాలను చేయండి 
    • A. 

      తనువు మనస్సు

    • B. 

      పరమాత్మ

    • C. 

      పరివారం

    • D. 

      ప్రపంచం

  • 3. 
    మీకు ఉపయోగం లేని మాటలు కర్మలు ఉన్నా మీకు నచ్చకున్నా మనస్సు బుద్దితో స్వీకరించకండి అంటే ధారణ చేయకండి స్వీకరించిన తర్వాత దాతగా అయి శుభభావన శుభకామాన ఇవ్వండి ఒకవేళ మనస్సు బుద్ది వేరే విషయాలలో బిజీగా ఉంటే సేవ చేయలేరు  
    • A. 

      సరైనది

    • B. 

      తప్పు

  • 4. 
    లక్ష్యము అందరిది నంబరువన్ గా ఉంది కాని లక్ష్యము మరియు లక్షణాలలో తేడా ఉంది దానికి కారణము అప్పుడప్పుడు-----గా అవుతారు వీరు సహాయం చేయాలి వీరు మారితే నేను మారతాను వీరు బాగుంటే నేను బాగుంటాను వీరు----గా కావాలి దాతస్థితి లేదు 
    • A. 

      నిర్లక్ష్యం

    • B. 

      లేవత(తీసుకునేవారు)

    • C. 

      విధాత

    • D. 

      దయా హృదయులు

  • 5. 
    ఎవరు ఇచ్చినా ఇవ్వకపోయినా తీసుకోవాలిఅనే కోరిక ఉండవద్దు ఎంతయితే ఇస్తారో దాతగా అవుతారో అంతగా---- పెరుగుతుంది 
    • A. 

      ఖజానా

    • B. 

      జ్ఞానము

    • C. 

      శక్తులు