Telugu Murli Quiz 26-06-2017

4 Questions

Settings
Please wait...
Telugu Murli Quiz 26-06-2017

.


Questions and Answers
  • 1. 
     ఈరోజుటి ధారణలో సరైన వాక్యములపై టిక్ పెట్టండి 
    • A. 

      అశరీరిగా అయి బాబాను జ్ఞాపకము చేయండి

    • B. 

      స్వధర్మములో స్థితులై ఉండే అభ్యాసము చేయాలి

    • C. 

      జ్ఞానడాన్స్ చేయాలి ఇతరులతో చేయించాలి

    • D. 

      మాయ తుఫాన్లతో చలించవద్దు భయపడవద్దు

    • E. 

      దృఢముగా(పక్కగా) తయారు అయి మాయ శక్తిని సమాప్తి చేయాలి

    • F. 

      ఈ ఛీ ఛీ ప్రపంచముతో మమత్వము పెంచుకోవద్దు

  • 2. 
    ఈ రోజుటి వరదానము 
    • A. 

      సదా సుఖదాయి(సుఖస్వరూప)ఆత్మ భవ

    • B. 

      సదా శాంతిస్వరూప భవ

    • C. 

      సదా విశ్వకళ్యాణ కారి భవ

  • 3. 
    జ్ఞానము ఏ మాత్రము వ్యర్ధము కాకుండా ఉండడానికి ఏమి జాగ్రత్తలు తీసుకోవాలి 
    • A. 

      శివబాబా మరియు దేవతల భక్తులకే జ్ఞాన ధనము ఇచ్చే ప్రయత్నము చేయాలి

    • B. 

      వారు మన బ్రాహ్మాణ కులమునకు చెందినవారా కాదా అని పరిశీలించండి

    • C. 

      ఇతర ధర్మాల వారికి కూడా జ్ఞానము చెప్పవచ్చు

    • D. 

      ముఖ్యముగా ముస్లిం ధర్మము వారికి జ్ఞానము చెప్పాలి

  • 4. 
    సత్యయుగములో మీరు దేహిఅభిమానిగా ఉంటారు మేము ఆత్మ అనితెలుసు అలానే మాకు పరమపితపరమాత్మ గురించి కూడా తెలుసు అక్కడ సుఖమే సుఖము దుఖములో అందరు స్మరణ చేస్తారు 
    • A. 

      సరైనది

    • B. 

      తప్పు