Telugu Murli Quiz 01-06-2016

8

Settings
Please wait...
Telugu Murli Quiz 01-06-2016

 ఈక్విజ్ ఈరోజుటి మురళి&n bsp;ఆధారముగా ఉన్నది. మురళ ి వినటం కోసం ఇక్కడ క్లిక్ చేయండి పాత క్విజ్ కో ం ఇక్కడ క్లిక్ చేయండి. 


Questions and Answers
  • 1. 
    సరైన వాక్యములపై టిక్ పెట్టండి 
    • A. 

      శాస్త్రాల కధలు మొదలైనవి వినడం కణరసం లాంటిది(చెవులకు ఇంపుగా)

    • B. 

      తిరిగి అందరు వెళ్లవలసిందే ప్రళయము కూడా జరగదు భారతఖండము ఎప్పుడు వినాశనము కాదు

    • C. 

      సద్గతిని ఇచ్చేదూరదేశపుయాత్రికుడు వచ్చారు అతని గురించి ప్రపంచమునకు తెలియదు కావున సర్వవ్యాపి అన్నారు

    • D. 

      బాబా వచ్చారు కావున అతని సలహను అనుసరించాలి కమలపుష్పసమానంగా పవిత్రముగా ఉండాలి

  • 2. 
    ఈపాతప్రపంచముతో-----ఉన్నప్పుడు బాబాతో వెళ్లగలరు 
    • A. 

      బెహద్ వైరాగ్యము

    • B. 

      ప్రేమ

    • C. 

      ఆకర్షణ

    • D. 

      మోహము

  • 3. 
    భగవంతుడు సమర్ధుడైనప్పటికి అతను రచించిన యజ్ఞములో విఘ్నాలు పడుతుంటాయి ఎందుకంటే రావణుడు భగవంతుడి కన్నా చురుకైనవాడు అతని రాజ్యమును లాక్కుంటున్నాముఅని తప్పకుండా విఘ్నాలు వేస్తాడు 
    • A. 

      సరైనది

    • B. 

      తప్పు

  • 4. 
    ఎవరైతే 84జన్మలు తీసుకోలేదో వారు ధారణ చేయలేరు చేయించలేరు అలాంటివారు 84జన్మలు తీసుకోలేదు అని అనుకోవాలి వారు లేటుగా వస్తారు వారు స్వర్గములో రాలేరు మొట్టమొదట్లో వెళ్ళడము మంచిది కదా 
    • A. 

      సరైనది

    • B. 

      తప్పు

  • 5. 
    బ్రహ్మాబాబా సమానముగా గుణస్వరూపముగా శక్తిస్వరూపము మరియు జ్ఞాపకస్వరూపముగా ఉండేవారే-----
    • A. 

      సత్యమైన బ్రాహ్మాణులు

    • B. 

      సత్యమైన భక్తులు

    • C. 

      సత్యమైన దేవతలు

    • D. 

      సత్యమైన ఫరిస్తాలు

  • 6. 
    వెతుకుతున్నబుద్ది చంచలముగాఉన్నమనస్సు ఏకాగ్రము కావాలిఅని సర్వాత్మల కోరిక వారి కోరిక పూర్తి చేయడముకోసము మొదట మీరు మీసంకల్పాలను ఏకాగ్రముచేసే అభ్యాసము చేయండి నిరంతరము ఏకరసస్థితిలో లేక ఒక్కబాబా తప్పా ఇంకాఎవరులేరు అనేస్థితిలో ఉండండి 
    • A. 

      సరైనది

    • B. 

      తప్పు

  • 7. 
    ధారణ కోసం ముఖ్యసారము 
    • A. 

      జ్ఞానయోగాలలో ధృఢముగా కావాలి

    • B. 

      ఒకవేళ ఏ బంధనము లేకపోతే తెలిసితెలిసి బంధనాలలో చిక్కుకుపోవద్దు

    • C. 

      బాలబ్రహ్మచారిగా ఉండాలి

    • D. 

      బాబాను వారసత్వమును జ్ఞాపకము చేస్తూ అనంతమైన సంతోషములో ఉండాలి

    • E. 

      నా బుద్దియోగము ఎక్కడా వెతకడంలేదు కదాఅని పరిశీలించుకోవాలి

  • 8. 
    బాబాను జ్ఞాపకము చేస్తూ చేయించేవారు పుష్పాలసమానముగా----ను వ్యాపింపచేస్తారు సదా సంతోషముగా ఉంటారు అలాంటి మధురాతిమధురమైనపిల్లలను చూసి బాబా చాలాసంతోషిస్తారు 
    • A. 

      సుగంధము

    • B. 

      పవిత్రత

    • C. 

      శాంతి