Telugu Murli Quiz 26-05-2016

10

Settings
Please wait...
Telugu Murli Quiz 26-05-2016

 ఈక్విజ్ ఈరోజుటి మురళి&n bsp;ఆధారముగా ఉన్నది. మురళ ి వినటం కోసం ఇక్కడ క్లిక్ చేయండి పాత క్విజ్ కో ం ఇక్కడ క్లిక్ చేయండి. 


Questions and Answers
  • 1. 
    మొట్టమొదట----అని నిశ్చయము ఉండాలి 
    • A. 

      బాబా సర్వవ్యాపి కాదు

    • B. 

      బాబా అఖండజ్యోతి కాదు

    • C. 

      గీతాభగవముతుడు శివుడు

  • 2. 
    ---ను మానవులు సహజముగా అర్ధం చేసుకోలేరు 
    • A. 

      జ్ఞానము

    • B. 

      బ్రహ్మా

    • C. 

      బాబా

    • D. 

      సంగమయుగము

  • 3. 
    బాబాను జ్ఞాపకము చేయడము అందరి హక్కు 
    • A. 

      సరైనది

    • B. 

      తప్పు

  • 4. 
    బాబా ఈరోజు మనకు ఇచ్చిన టైటిల్ 
    • A. 

      రూప్ బసంత్

    • B. 

      ప్రియురాళ్ళు

    • C. 

      స్వదర్శనచక్రధారి

  • 5. 
    ఈరోజుటి ధారణ 
    • A. 

      ఏ వస్తువు పట్ల లోభము(కోరిక)ఉండవద్దు

    • B. 

      లభించినదానిలో సంతోషముగా ఉండాలి

    • C. 

      రొట్టెముక్క తినాలి

  • 6. 
    ఈరోజుటి వరదానము 
    • A. 

      మాస్టర్ సర్వశక్తివాన్ భవ

    • B. 

      ఆత్మాభిమాని భవ

    • C. 

      సర్వఖజానాలతోసంపన్న భవ

  • 7. 
    ఈరోజుటి బాబా టైటిల్స్ 
    • A. 

      నిరాకారుడు

    • B. 

      పతితపావనుడు

    • C. 

      సుఖసాగరుడు

    • D. 

      జ్ఞానసాగరుడు

    • E. 

      త్రికాలదర్శి

    • F. 

      సర్వశక్తివంతుడు

  • 8. 
    అన్ని ఖజానాలలో(ఈరోజుటిమురళిప్రకారము)సంపన్నముగా కావడానికి ఆధారము --
    • A. 

      వ్యర్ధముతోముక్తు

    • B. 

      సత్యమైనమనస్సు

    • C. 

      పవిత్రత

    • D. 

      స్వఛమైనబుద్ది

  • 9. 
    బుద్ది స్వచ్చముగా ఎప్పుడు మారుతుంది 
    • A. 

      ఆత్మ డ్రామా బాబాను అర్ధం చేసుకున్నప్పుడు

    • B. 

      బుద్ది లో ఒక్క బాబా తప్పా ఎవరు లేనప్పుడు

    • C. 

      బాబా ను తెలుసు కుని బుద్ది ని బాబా కు అర్పించినప్పుడు

  • 10. 
    ఒక్కబాబా తప్పా ఇంకాఎవరులేరు దీనితో ఏమి జరుగుతుంది 
    • A. 

      సదా సురక్షితముగా ఉంటారు

    • B. 

      సదా వృద్దిని పొందుతారు

    • C. 

      శ్రీమతమును అనుసరిస్తారు