Telugu Murli Quiz 26-02-2017

5 Questions

Settings
Please wait...
Telugu Murli Quiz 26-02-2017

.


Questions and Answers
  • 1. 
    తన అలౌకికజన్మ మరియు తన జన్మసహచరుల(తోడు ఉన్నవారు)జన్మదినోత్సవమును బాప్ దాదా ఏ ప్రకారముగా జరుతున్నారు 
    • A. 

      బాప్ దాదా విశేషముగా తన జన్మ సహచరులకు శుభాకాంక్షలు తెలియజేయుచున్నారు

    • B. 

      పరమప్రేమపూర్వకమైన ముత్యాలు రత్నాలు వజ్రముల వర్షమును వర్షింప చేస్తున్నారు

    • C. 

      బాప్ దాదా పిల్లలందరి మనస్సు యొక్క బ్యాండ్ బాజా పాటలు వింటున్నారు

  • 2. 
    స్వభావము సంబంధము సంస్కారములలో తేలికగా ఉండటమే ----- గా కావడము 
    • A. 

      మిలన్ సార్(కలిసి ఉండే వారిగా)

    • B. 

      లైట్ హౌస్

    • C. 

      సత్యమైన సేవాధారి

  • 3. 
    విశ్వములోని అంధకారమును తొలగించి ప్రకాశమును వ్యాపింప చేసేవారే మాస్టర్ జ్ఞానసూర్యుడు వారు స్వయం ప్రకాశస్వరూపము లైట్ మైట్ రూపముగా ఉంటారు మరియు ఇతరులకు కూడా లైట్ మైట్ ను అందిస్తారు సదా ప్రకాశము ఉన్నచోట అంధకారము ఉండదు 
    • A. 

      సరైనది

    • B. 

      తప్పు

  • 4. 
    బ్రాహ్మాణపరివారము యొక్క సంస్కృతి(కల్చర్)గురించి బాప్ దాదా యొక్క మహావాక్యములు 
    • A. 

      ప్రతి ఒక్క బ్రాహ్మాణల ముఖము మరియు నడవడికలో బ్రాహ్మాణ సంస్కృతిని ప్రత్యక్షముగా కనిపించాలి

    • B. 

      ప్రతి ఒక్కరి సంపర్కములో వచ్చినప్పుడు బ్రాహ్మాణఆత్మ చిరునవ్వుతో వ్యవహరించాలి ఒక్కొక్కరితో ఒక్కొక్క రకముగా వ్యవహరించ వద్దు

    • C. 

      ఇతరులను చూస్తూ తన కల్చర్ ను వదలవద్దు గడిచిన విషయాలకు బిందువు పెట్టాలి కొత్తసంస్కారాల సభ్యతను జీవితములో చూపించాలి

  • 5. 
    మనల్ని పుట్టించిన వారు భగవంతుడు అని కేవలము ప్రపంచము వారు అంటారు కానీ వారి గురించి తెలియదు మరియు వారి స్మృతిలో ఉండరు మేము పరమాత్మ వంశీలము బ్రహ్మా వంశీలము అని మీరు అనుభవముతో చెపుతారు పరమాత్మ మా జన్మదినోత్సవము జరుపుతున్నారు అని మీరు అంటారు 
    • A. 

      సరైనది

    • B. 

      తప్పు