Telugu Murli Quiz 26-01-2017

5 Questions

Settings
Please wait...
Telugu Murli Quiz 26-01-2017

ఈ రోజుటి మురళి కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 


Questions and Answers
  • 1. 
    బాబా ఈరోజు మాయను దేనితో పోల్చారు 
    • A. 

      ఎలుక

    • B. 

      పిల్లి

    • C. 

      పులి

    • D. 

      భూతము

  • 2. 
    నేను మీ కొరకు మొత్తము సృష్టిని పరివర్తన చేస్తున్నాను మీ కొరకు ఫస్ట్ క్లాసు సృష్టిని తయారు చేసి ఇస్తాను అని బెహద్ తండ్రి అంటున్నారు అక్కడ మీరు రాజ్యము చేస్తారు మిగిలిన అందరి వినాశనము జరుగుతుంది 
    • A. 

      సరైనది

    • B. 

      తప్పు

  • 3. 
    ఈరోజుటి తపస్వీమూర్తి విషయములో బాబా ఏ స్వరూపమును గుర్తు చేశారు 
    • A. 

      బిందువు

    • B. 

      అశరీరి

    • C. 

      ఫరిస్తా

    • D. 

      విదేహీ

  • 4. 
    ఈరోజుటి వరదానము 
    • A. 

      సర్వశక్తివాన్ భవ

    • B. 

      సర్వబంధనముక్త్ భవ

    • C. 

      సర్వగుణవాన్ భవ

    • D. 

      సర్వ స్నేహీ భవ

  • 5. 
    ఈరోజుటి పాట 
    • A. 

      రాబోయే ప్రపంచమునకు మేము మొగ్గలము

    • B. 

      చిన్నాతనపు రోజులు మరిచిపోవద్దు

    • C. 

      మనస్సు ఆధారమును తెగిపోనీయవద్దు

    • D. 

      ఓం నమః శివాయః