Telugu Murli Quiz 25-11-2014

10 | Total Attempts: 19

Settings
Please wait...
Telugu Murli Quiz 25-11-2014

తెలుగు ప్రశ్నావళి 25.11.14. ఈ క్విజ్ ఈ రోజుటి మ రళి ఆధారముగా ఉన్నది.  మురళి వినటం కోసం ఇక్కడ క్లిక్ చేయండి పాత క్విజ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. 


Questions and Answers
  • 1. 
     వరదానం ----- జీవితంలో సదా అతీతంగా అయి పరమాత్మతోడు యొక్క అనుభవం ద్వారా నష్టోమోహాభవ 
    • A. 

      లౌకిక

    • B. 

      అలౌకిక

    • C. 

      పారలౌకిక

    • D. 

      భక్తి

  • 2. 
     వికారాలు అనే పాములను పాన్పుగా చేసుకున్నట్టైతే --- గా అవుతారు  
    • A. 

      సహజయోగి

    • B. 

      పరమపూజ్యులు

    • C. 

      విష్ణు

    • D. 

      శ్రీరాముడు

    • E. 

      దేవత

    • F. 

      కర్మాతీత్

  • 3. 
    ఈ క్రింది వాటిలో ఏ గుణం దేవతలలో ఉండదు 
    • A. 

      త్యాగం

    • B. 

      అనందం

    • C. 

      ఖుషి

    • D. 

      ప్రేమ

    • E. 

      సుఖం

    • F. 

      శీతలత

    • G. 

      సుందరత

    • H. 

      నమ్రత

    • I. 

      మానవత

  • 4. 
    ఈరోజుటి మురళిలో బాబా ఏఏ ఆటలు గుర్తుచేసారు ఒకటి కన్నా ఎక్కువ సమాధానాలు ఉండవచ్చు
    • A. 

      ముడుచుకునే ఆట

    • B. 

      నోట్లో ఇనుపముక్క ఆట

    • C. 

      పూజారి నుండి పూజ్యులు

    • D. 

      పిల్లిమొగ్గల ఆట

    • E. 

      నెమరువేయు ఆట

  • 5. 
    ఉన్నతమైన జ్ఞానరత్నాల ధారణ ఏ పిల్లలలో బాగా జరుగుతుందిఒకటి కన్నా ఎక్కువ సమాధానాలు ఉండవచ్చు 
    • A. 

      పవిత్రంగా అయినవారిలో

    • B. 

      బుద్దియోగం ఒక్కబాబాతో ఉండేవారిలో

    • C. 

      బుద్దిపాత్ర శుద్దంగా ఉన్నవారికి

    • D. 

      చెడు సంకల్పాలురాని వారికి

    • E. 

      8గంటలు యోగం,8గంటలు సేవ చేసేవారికి

  • 6. 
     ఇప్పుడు మనము -------నుండి కూడా అతీతంగా వెళ్ళాలి 
    • A. 

      బెహాద్

    • B. 

      హద్

    • C. 

      హద్ మరియు బెహాద్

  • 7. 
    ఇ ప్పటి వరకు బాబా మురళీ ల ద్వారా వినిపించిన దానిని ఆకాశ వాణి అనవచ్చు
    • A. 

      ఈ వాక్యం తప్పు

    • B. 

      ఈ వాక్యం సరైనది

  • 8. 
    మానవులు జీవ జంతువులు కూడా 84లక్షల యోనులు అని మహిమ చేయబడి ఉంది వారందరు పవిత్రంగా అయికొత్త సృష్టిలో శుద్దమైనజన్మ తీసుకుంటారు మరియు హీరోపాత్రధారి అయిన దేవతలకు మనోరంజనం చేస్తారు
    • A. 

      ఈవాక్యం సరైనది

    • B. 

      ఈవాక్యం తప్పు

  • 9. 
    తన ఇల్లు మధురమైన పరందామానికి వెళ్ళాలి అక్కడే సుఖం శాంతి లభిస్తుంది 
    • A. 

      ఈవాక్యం సరైనది

    • B. 

      ఈవాక్యం తప్పు