Telugu Murli Quiz 25-09-2016

7

Settings
Please wait...
Telugu Murli Quiz 25-09-2016

 ఈక్విజ్ ఈరోజుటి మురళి&n bsp;ఆధారముగా ఉన్నది. మురళ ి వినటం కోసం ఇక్కడ క్లిక్ చేయండి పాత క్విజ్ కో ం ఇక్కడ క్లిక్ చేయండి. 


Questions and Answers
  • 1. 
    బాబా మనస్సులో ప్రతిఒక్కపిల్లవానిపట్ల ఒకేఒక విషయము ఉంది 
    • A. 

      ప్రతి ఒక్కపిల్లవాడు విశ్వానికియజమానిగా కావాలి విశ్వరాజ్యాభాగ్యాధికారిగా కావాలి

    • B. 

      ప్రతిఒక్కరు అలంకరింపబడిన గుణసంపన్నమైన శక్తి సంపన్నముగా నంబరువన్ గా కావాలి

    • C. 

      ప్రతి ఒక్కరి గుణాలు ఒకరి కన్నా ఒకరిలో ఎక్కువ ఆకర్షణ ఉండాలి వారిని విశ్వము చూసి ప్రతి ఒక్కరి గుణము ను వర్ణించాలి

    • D. 

      ప్రతి ఒక్కరి శ్రేష్టకర్మలు లేక సంకల్పాలు ద్వారా జమా చేసుకున్నా తరగనటువంటి ఖజానాను చూసి ప్రతి ఒక్కరూ తన దుఖమును మరిచి సుఖమును అనుభూతి పొందాలి

  • 2. 
    బాబా చెప్పిన విషయాన్ని చేసి చూపించాలి లేదా బాబా సమానముగా అయిచూపించాలి అనే సంకల్పము ప్రతి ఒక్కరిలో ఉంది అయినా కాని నంబరువారుగా ఎందుకు ఉన్నారు? కేవలము ఒక్కరే విశ్వానికిరాజుగా అవుతారా లేక అనేకులు తన తన సమయము అనుసారముగా అవుతారా? రాజ్యము చేస్తారా లేక రాజ్యములో వస్తారా?
    • A. 

      సరైనది

    • B. 

      తప్పు

  • 3. 
    సరైన వాక్యములపై టిక్ పెట్టండి 
    • A. 

      ప్రతి ఒక్కఆత్మకు తన సంపూర్ణస్థితి ఉంది ఆస్థితినే బాప్ దాదా అవ్యక్తవతనములో ఇమర్జ్ చేసి చూస్తూ ఉంటారు మరియు చూపిస్తారు

    • B. 

      సంపూర్ణత యొక్క సమీపతకు గుర్తు పిల్లలు స్వయం మరియు వచ్చేటటువంటి ఆత్మలు కూడా వ్యక్తములో ఉంటూ అవ్యక్తరూపము యొక్క అనుభూతి పొందుతారు

    • C. 

      పురుషార్ఢీస్వరూపము ఉన్నప్పటికి తన సంపూర్ణస్వరూపము(ఫరిస్తా)మరియు భవిష్యప్రాలబ్ధము(శ్రీకృష్ణడు)బ్రహ్మాబాబాకు స్పష్టముగా స్మృతిలో ఉంది మరియు వచ్చేవారుకూడా చూసి వర్ణించారు

    • D. 

      కొంతమంది పిల్లలకు సంపూర్ణత స్ఫష్టముగా మరియు సమీపత అనుభవము కాదు వారు శ్రమతో బుద్దియోగము ద్వారా సంపూర్ణస్థితిలో ఉండగలరు

  • 4. 
    పరిస్థితులలో భయపడే బదులుగా వాటిని----అనుకుని పాఠము నెరుచుకోండి 
    • A. 

      శిక్షకుడు

    • B. 

      పేపరు

    • C. 

      సమస్య(విఘ్నము)

    • D. 

      కర్మభోగము

  • 5. 
    ఇప్పుడు ఇప్పుడే సంపాదించుకున్నారు, ఇప్పుడు ఇప్పుడే పంచారు స్వయములో ఇముడి౦చుకోలేదు అంటే శక్తి ఉండదు కేవలము పంచడము లేక దానము చేయడములో సంతోషము ఉంటుంది ఖుషీతోపాటుగా శక్తి ఉంటే సహజముగానే విఘ్నాలను దాటి విఘ్నజీత్ గా అవుతారు 
    • A. 

      సరైనది

    • B. 

      తప్పు

  • 6. 
    ఈరోజుటి అవ్యక్తవాణి రివైజ్ తారీఖు 
    • A. 

      18.11.81

    • B. 

      11.08.81

    • C. 

      18.11.88

  • 7. 
    సంపూర్ణత యొక్క సమీపతకు చేరుకోని కారణముగా అప్పుడప్పుడు ఆత్మలలో ''తయారు కావాలి కాని తయారు అవుతానా? అనే సంకల్పాలు కూడా ఉత్పన్నమవుతుంది ఇది----సంశయము 
    • A. 

      రాయల్ రూప

    • B. 

      సూక్ష్మ

    • C. 

      బాబాపై