Telugu Murli Quiz 25-06-2016

10

Settings
Please wait...
Telugu Murli Quiz 25-06-2016

 ఈక్విజ్ ఈరోజుటి మురళి&n bsp;ఆధారముగా ఉన్నది. మురళ ి వినటం కోసం ఇక్కడ క్లిక్ చేయండి పాత క్విజ్ కో ం ఇక్కడ క్లిక్ చేయండి. 


Questions and Answers
  • 1. 
    ఈక్రింది వాటిలో తప్పు వాక్యములపై టిక్ పెట్టండి 
    • A. 

      సత్యయుగములో శ్రీలక్ష్మిశ్రీనారాయణుల మరియు త్రేతాయుగములో శ్రీసీతశ్రీరాముల దేవిదేవత రాజ్యము ఉంటుంది

    • B. 

      శివజయంతి కూడా జరుపుతారు శివుడు నిరాకారుడు వారికి జయంతి ఎలా ఉంటుంది ఇలా అనడము కూడా తప్పు

    • C. 

      బ్రహ్మాను ప్రజాపితబ్రహ్మా అనిఅంటారు అంటే సూక్ష్మవతనములో ఉన్నట్టుకదా

    • D. 

      నేను ఆత్మనుఅని నషాఉండాలి అవినాశి వస్తువు యొక్క నషా ఉండాలి కాని వినాశివస్తువుల పట్ల ఉండకూడదు

  • 2. 
    పిల్లలకు గుర్తు చేయిస్తున్నారు ఓంశాంతి నేను సదా దేహిఅభిమానిని ఎప్పుడు దేహఅభిమానములోకిరాను ఇలా ఎవరు అన్నారు 
    • A. 

      శివబాబా

    • B. 

      బ్రహ్మాబాబా

    • C. 

      బాప్ దాదా

  • 3. 
    ఆత్మనే పరమాత్మ,ఆత్మ పరమాత్మలో లీనమవుతుంది అని వారు అంటారుపైవాక్యము ఆధారముగా ఈక్రింది ప్రశ్న సైరైనదా కాదా అనేది టిక్ పెట్టండి వారు(శాస్త్రాలలో)చెప్పిన దానిప్రకారము ఆత్మ అవినాశి ఎందుకంటే ఆత్మను ప్రాపంచిక వస్తువులు విషయాలు ఏమి నశింప చేయవు  
    • A. 

      సరైనది

    • B. 

      తప్పు

  • 4. 
    బాబా అవినాశి ఆత్మలు కూడా అవినాశి ఈ----కూడా అవినాశి 
    • A. 

      డ్రామ

    • B. 

      కర్మలు

    • C. 

      జన్మలు

  • 5. 
    ఈ ఆకాశతత్వము చాలాపెద్దది దీనికి ఎలాంటి అంతు(చివర)లేదు దీని చివరను ఎవరు కనుగొనలేదు వెళ్తూ వెళ్తూ ఉండండి కానీ అంతు పొందలేరు బ్రహ్మమహతత్వమునకు కూడా అంతు ఏమిలేదు సైన్సువారు అంతు కనుగొనుటకు ప్రయత్నము చేస్తారు కాని కనుగొనలేరు 
    • A. 

      సరైనది

    • B. 

      తప్పు

  • 6. 
    మనస్సులో సదా మాట్లాడుకుంటూ ఉండండి లభించిన జ్ఞానమును మనస్సులో నింపోకోవడానికి ప్రయత్నించాలి ఆత్మనే ఆలోచిస్తుంది మొదట ఈవిషయమును నిశ్చయము చేసుకోండి----
    • A. 

      నేను ఆత్మను బాబాతో ఉండేటటువంటి వాడను

    • B. 

      మనము అతని సంతానము అంటే వారసత్వము లభించాలి కదా

    • C. 

      ఈ ఆత్మల వృక్షమునకు మొదట బీజము ఉంటుంది

  • 7. 
    ఈ రోజుటి మురళి అనుసారముగా బాబా మహిమ ఎందుకు అతీతమైనది 
    • A. 

      అతను పునర్జన్మలోకిరారు

    • B. 

      అతను సృష్టియొక్క ఆది మధ్య అంత జ్ఞానమును ఇస్తారు

    • C. 

      సదా దేహిఅభిమానిగా ఉంటారు

    • D. 

      అతనికి మాత్రమే స్థూలమైన సూక్ష్మమైన శరీరము ఉండదు

  • 8. 
    ----మరియు----తో బాబా నాతోడు ఉన్నారు మాయ సమీపముగా కూడా రాదు అని చెప్పండి 
    • A. 

      నిశ్చయము

    • B. 

      నషా

    • C. 

      సంతోషము

    • D. 

      అభిమానము

  • 9. 
    స్వయం టీచరుగా అయి బుద్దిని----గా ఉంచుకునే ప్రోగ్రామ్ పెట్టుకోండి అప్పుడు మాయజీత్ విజయిగా అవుతారు 
    • A. 

      బిజీ

    • B. 

      ఫ్రీ

    • C. 

      వ్యత్ధముతో ముక్తు

  • 10. 
    మన శరీరము కూడా సతోప్రదానమైన ప్రకృతితో ఉంటుంది ఆత్మ యొక్క---కళలు తగ్గిపోవడముతో శరీరముకూడా అలా అవుతుంది