Telugu Murli Quiz 15-08-2015

10 | Total Attempts: 45

SettingsSettingsSettings
Please wait...
Telugu Murli Quiz 15-08-2015

 ఈ క్విజ్ ఈ రోజుటి మ రళి ఆధారము గా ఉన్నది.  మురళి వినటం కోసం ఇక్కడ క్లిక్ చేయండి పాత క్విజ్  ోసం ఇక్కడ క్లిక్ చేయండి. 


Questions and Answers
  • 1. 
    బాబా నుండి ప్రేమను పొందడానికి లేక------గా కావడానికి జ్ఞాపకంలో ఉండాలి 
  • 2. 
    సరైన వాక్యాలపై టిక్ పెట్టండి 
    • A. 

      శక్తిశాలిభవ వరదానం పొంది సర్వఆత్మలలో శ్రేష్టసంకల్పాల ద్వారా బలం నింపేసేవ చేయండి

    • B. 

      ఈ రోజుల్లో చంద్రునిశక్తి జమా చేసి అనేక కార్యాలు చేస్తున్నారు

    • C. 

      మీ శ్రేష్టసంకల్పాల శక్తితో ఇతరుల సంకల్పాలలో బలం నింపండి

    • D. 

      ఈసంకల్పాలు ఇ౦జక్షన్ లా ఉపయోగపడతాయి వీటితో లోలోపల వృత్తిలో శక్తి నిండుతుంది

  • 3. 
    ఇప్పుడు ఏ సేవ యొక్క అవసరం ఉంది 
    • A. 

      మనసా సేవ

    • B. 

      శ్రేష్టభావనతో పరివర్తన చేసే సేవ

    • C. 

      ఇతరులను పవిత్రగాచేసే సేవ

  • 4. 
    సరైన వాక్యాలను గుర్తించండి 
    • A. 

      పతిత ఛీ ఛీ దుఖపూరితమైన ప్రపంచంతో మనస్సు తొలగించండి

    • B. 

      ఒక్కబాబా చేయి పట్టుకుని తీరం చేరాలి

    • C. 

      మాలలోమణిగా కావడం కోసం చాలాసాహసంతో పురుషార్ధం చేయాలి

    • D. 

      జ్ఞానరత్నాలు స్వీరించే హంససమానంగా కావాలి

    • E. 

      ఏ వికర్మ చేయవద్దు

  • 5. 
    బాబా అంటున్నారు నేను ఆత్మఅనుకున్నప్పుడే చాలామధురంగా అవుతారు ఆత్మఅనుకుని బాబాను జ్ఞాపకం చేస్తే చాలా మజా వస్తుంది ఎంత జ్ఞాపకం చేస్తే అంతగా సతోప్రదానంగా 14కళల సంపూర్ణంగా అవుతారు 
    • A. 

      అవును

    • B. 

      కాదు

  • 6. 
    జ్ఞానం చాలాసహజం కాని-----కళల సంపూర్ణంగా కావడానికి జ్ఞాపకంతో ఆత్మను పర్ఫెక్ట్ గా చేసుకోవాలి 
  • 7. 
    ఆత్మలు అన్నిఅక్కడ పర్ఫెక్ట్ గా ఉన్నాయి భలే పాత్ర వేరు వేరుగా ఉంది కాని పర్ఫెక్ట్ ఉన్నాయి పవిత్రత లేకపోయినా అక్కడకు వెళ్ళవచ్చు 
    • A. 

      అవును

    • B. 

      కాదు

  • 8. 
    ప్రపంచంలో మానవులు ఎంతో పోట్లాడుకుంటూ కొట్టుకుంటూన్నారు జీవితం----సమానంగా అయింది 
    • A. 

      విషం

    • B. 

      పూలతోట

    • C. 

      ముళ్ళఅడవి

  • 9. 
    అక్కడ వజ్రవైదుర్యాల భవనాలు ఉంటాయి అన్నిరకములైన వైభవాలు ఉంటాయి ఇక్కడ అన్నిస్వచ్చమైనవస్తువులే ఆవులకు ఆహారం చూడండి ఎలాంటిది పెడుతున్నారు 
    • A. 

      సరైనది

    • B. 

      కాదు

Back to Top Back to top