Telugu Murli Quiz 24-11-2014

10 | Total Attempts: 19

Settings
Please wait...
Telugu Murli Quiz 24-11-2014

తెలుగు ప్రశ్నావళి 24.11.14. ఈ క్విజ్ ఈ రోజుటి మ రళి ఆధారము గా ఉన్నది.  మురళి వినటం కోసం ఇక్కడ క్లిక్ చేయండి పాత క్విజ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. 


Questions and Answers
  • 1. 
     మనము బ్రహ్మాకుమార్  బ్రహ్మాకుమారీస్ ఈ సంగమయుగంలో ఎ సాంప్రదాయం అత్మలము 
    • A. 

      ఈశ్వరీయ సాంప్రదాయం

    • B. 

      దేవి సాంప్రదాయం

    • C. 

      బ్రాహ్మణ సాంప్రదాయం

    • D. 

      ఆసురి సాంప్రదాయం

    • E. 

      రావణ సాంప్రదాయం

  • 2. 
     ఈ రోజుటి వరదానం 
    • A. 

      సంపూర్ణ మరియు సంపన్నభవ

    • B. 

      మహాన్ ఆత్మ భవ

    • C. 

      సర్వుల ఆశీర్వాదాలకు పాత్రులుభవ

  • 3. 
    మంత్రమే మన్ మనాభవ మధ్యాజిభవ నేను సుప్రీం గురువుని అని కూడా అంటారు పిల్లలైన మీరు జ్ఞాపకం యొక్క యాత్రతో మొత్తం----ని సద్గతికి చేర్చుతారు 
    • A. 

      మానవత్మలు

    • B. 

      ఆత్మలు

    • C. 

      సృష్టి

  • 4. 
    మనము బ్రాహ్మా ణు లము సెంటర్ కి లేక మధుబన్ కి వస్తాము 
    • A. 

      శ్రేష్టముగా కావడానికి

    • B. 

      బ్రహ్మాకుమార్ గా కావడానికి

    • C. 

      ఇన్ ఛార్జ్ గా కావడానికి

    • D. 

      పరంధామం వెళ్ళడానికి

  • 5. 
    ఒకవేళ మద్యం సిగిరేట్ పొగాకు వ్యాపారం చేసేవారు జ్ఞానం తీసుకుని బ్రహ్మాకుమార్ గా మారిన తర్వాత వారు ఈవ్యాపారం 
    • A. 

      ఈ వ్యాపారం చేస్తూ ఉండాలి

    • B. 

      మానేసి వేరే వ్యాపారం చేయాలి

    • C. 

      హోల్ సేల్ గా చేయవచ్చు కానీ షాప్ లో అమ్మవద్దు

  • 6. 
    బాబా మనకు చెప్పారు మరియు ఇప్పుడు మనము తెలుసుకున్నాము మనమే ----పై విజయం పొందుతాము 
    • A. 

      శాంతిధామం

    • B. 

      సుఖధామం

    • C. 

      శాంతిధామం సుఖధామం రెండూను

  • 7. 
    మనము బ్రహ్మాను గురువు అనవచ్చా 
    • A. 

      అవును

    • B. 

      కాదు

  • 8. 
     బద్ధకంను సమాప్తి చేయాలి అంటే స్వచింతనలో ఉంటూ ---- యొక్క పరిశీలన చేసుకోండి 
  • 9. 
    మధురమైనపిల్లలు ----- యొక్క శ్రేష్టజ్ఞానం మీదగ్గర ఉంది మీకు తెలుసు ఈ ---- ఉన్నది ఉన్నట్టుగా పునరావృతం అవుతుంది 
  • 10. 
     బ్రహ్మాబాబా శివబాబాతో అంటారు బాబా  మీరధంగా అయిన తర్వాత చాలా నిందలు పడవలసి వస్తుంది 
    • A. 

      ఈ వాక్యం సరైనది

    • B. 

      ఈ వాక్యం తప్పు