Telugu Murli Quiz 24-09-2017

6 Questions

Settings
Please wait...
Telugu Murli Quiz 24-09-2017

.


Questions and Answers
  • 1. 
    సమర్ధ ఆత్మల గుర్తులు ----
    • A. 

      ఏమి చేయాలి ఈశబ్ధము బలహీనఆత్మల గుర్తు సమర్ధఆత్మల గుర్తు సదా బాబా సమానముగా సంకల్పము మాటలు కర్మలు స్వభావ సంస్కారాలు ఉంటాయి

    • B. 

      సమర్ధుల సంకల్పాలు మాటలు లేక ప్రతివిషయములో బాబా బాబా శబ్ధము సహజముగా ఉంటుంది కర్మలు చేస్తూ కూడా చేయించే వారు చేయిస్తున్నారు అని అనుభవము జరుగుతుంది

    • C. 

      అన్నిటిలో బాబా ఉన్నప్పుడు(వచ్చినప్పుడు)బాబా ముందు మాయ రాలేదు బాబా అయినా ఉంటారు లేక మాయ అయినా ఉంటుంది

    • D. 

      వారసత్వము సదా కాలము కోసము తీసుకుంటే జ్ఞాపకము కూడా సదా కాలము కొరకు చేయాలి కదా! మాయాజీత్ గా కూడా సదా కాలము కొరకు కావాలి

  • 2. 
    బాబా వారిగా అయ్యారు మరియు నాది అనే దానినంతటిని నీదిగా చేశారు అంటే -------- అయినట్టే కదా! సదా ఈ లక్ష్యమును సంపన్నoగా చేయడానికి ఒకే ఒక శబ్ధము" అన్నీ బాబావి నావి ఏమిలేవు"అనే స్మృతి ఉండాలి ఎక్కడైతే నాది అనేది వస్తుందో అక్కడ నీది అని ఆనండి అప్పుడు ఎలాంటి బరువు ఉండదు 
    • A. 

      తేలికగా ఫరిస్తా

    • B. 

      అతీతముగా

    • C. 

      ట్రస్టీ

  • 3. 
    ఏదైనా సంకల్పము స్వప్నము లేక ఏదైనా ఆకర్షణ రావడానికి దారి మనస్సు బుద్ది వాచా మరియు కర్మలు మనస్సు వాచా కర్మలు బాబావిగా అయినప్పుడు మేము బాబా వారిమి అని సంకల్పము చేశారు, వచాతో మేము బాబా వారిమి బాబా నావారు అని అంటున్నారు  మరియు కర్మలలో ఏదైతే సేవ చేస్తున్నారో అది కూడా బాబా సేవనే అని అంటున్నారు. సంకల్పమాత్రముగా కూడా రావడానికి మార్జిన్ లేనేలేదు 
    • A. 

      సరైనది

    • B. 

      తప్పు

  • 4. 
    ఏవిదముగా ఆదిదేవ్ బ్రహ్మా మరియు ఆదిఆత్మ శ్రీకృష్ణుడు ఇద్దరికీ తేడా చూపిస్తారు మరియు ఇద్దరిని తోడుతోడుగా కూడా చూపిస్తారు అదేవిదముగా మీరందరు కూడా మీ బ్రాహ్మాణస్వరూపము మరియు ------ స్వరూపమును రెండింటిని సన్ముఖముగా పెట్టుకుని ఆది నుండి అంతిమము వరకు మేము ఎంతశ్రేష్టఆత్మలుగా ఉన్నాము అని చూడండి అప్పుడు చాలా నషా మరియు ఖుషీ ఉంటుంది 
    • A. 

      ఫారిస్తా

    • B. 

      దేవత

    • C. 

      సంపన్న

  • 5. 
    విశ్వసేవ సింహాసనాధికారిగా అయితే ------- సింహాసనాధికారిగా అవుతారు 
    • A. 

      మస్తకము

    • B. 

      హృదయము

    • C. 

      రాజ్యము

  • 6. 
    అభిమానము మరియు నిరాశ ఈ రెండు శబ్ధాలు మహబలవాన్ గా కానీయవు కావున పురుషార్ధములో ఎప్పుడు నిరాశులు కావద్దు చేయవలసిందే చేసే తీరుతాము విజయమాల మా స్మృతిచిహ్నామే ఈ స్మృతితో విజయిగా కండి 
    • A. 

      సరైనది

    • B. 

      తప్పు