Telugu Murli Quiz 24-09-2016

4

Settings
Please wait...
Telugu Murli Quiz 24-09-2016

 ఈక్విజ్ ఈరోజుటి మురళి&n bsp;ఆధారముగా ఉన్నది. మురళ ి వినటం కోసం ఇక్కడ క్లిక్ చేయండి పాత క్విజ్ కో ం ఇక్కడ క్లిక్ చేయండి. 


Questions and Answers
  • 1. 
    యోగశక్తిని అనుభూతిని పొందడమునకు----శక్తితో  మనస్సును కంట్రోల్ చేసుకోండి(ఆధీన పరుచుకోండి) 
    • A. 

      ధృడతా

    • B. 

      ఏకాగ్రతా

    • C. 

      పవిత్రతా

  • 2. 
    ఈరోజుటి స్వమానము 
    • A. 

      విశ్వకళ్యాణకారి భవ

    • B. 

      విశ్వసేవాధారి భవ

    • C. 

      విశ్వశుభచింతక్ భవ

  • 3. 
    సరైన వాక్యములపై టిక్ పెట్టండి 
    • A. 

      అక్కడివిషయాలుఇక్కడ ఇక్కడివిషయాలుఅక్కడ చెప్పి మందర లాంటిపనులు చేయవద్దు

    • B. 

      ఉల్టా విషయాలు వినిపించే వారితో సదా జాగ్రత్తగా ఉండాలి

    • C. 

      ఒకరికోకరు గుర్తు చేయించుకుంటూ ఉండాలి స్త్రీ పురుషులు ఒకరికొకరు గుర్తు చేయించుకుంటూ ఉండాలి

    • D. 

      బాబా మమ్మల్ని తీసుకువెళ్లడానికి వచ్చారు ఇలా రోజంతాబుద్దిలో పరచింతన విషయాలు తిరుగుతూ ఉండాలి

  • 4. 
    మీకు తెలుసు ఇది మన హెడ్ స్కూల్(ముఖ్యకేంద్రము)ఇక్కడి ఎలాంటి గాడిదబరువు లేదు(వ్యాపార వ్యవహరాలు)బయటకు వెళ్లడముతో మేము విధ్యార్ధులము అని గుర్తు ఉండదు మనము నరకవాసి నుండి స్వర్గ వాసిగా అవుతున్నాము 
    • A. 

      సరైనది

    • B. 

      తప్పు