Telugu Murli Quiz 24-08-2016

4

Settings
Please wait...
Telugu Murli Quiz 24-08-2016

 ఈక్విజ్ ఈరోజుటి మురళి&n bsp;ఆధారముగా ఉన్నది. మురళ ి వినటం కోసం ఇక్కడ క్లిక్ చేయండి పాత క్విజ్ కో ం ఇక్కడ క్లిక్ చేయండి. 


Questions and Answers
  • 1. 
    మనము శివ బాబా సంతానమే కాక ______ కూడా అని బి.కే. లు భావిస్తారు.
    • A. 

      పౌత్రులు

    • B. 

      వారసులు

    • C. 

      అధికారులు

  • 2. 
    ఈ వికారాల వలననే మీరు పాపత్మలుగా అయ్యారు. మనుషులు ________లో ఉన్నారు.
    • A. 

      దేహాభిమానము

    • B. 

      అశాంతి

    • C. 

      దుఖము

  • 3. 
    మీలో కూడా _______ కలవారు విజయమును పొంది విష్ణువు కంఠహారముగా అవుతారు.
    • A. 

      నిశ్చయబుద్ధి

    • B. 

      ధృడత

    • C. 

      అదృష్టము

  • 4. 
    ఇనుప యుగము నుండి బంగారు యుగము వారిగా అవ్వాలి. ఇప్పుడు _____ చేయకుంటే పదవీభ్రష్టులుగా అవుతారు.
    • A. 

      పురుషార్థము

    • B. 

      త్యాగము

    • C. 

      శుద్ధ సంకల్పాలు

    • D. 

      సేవ