Telugu Murli Quiz 24-04-2017

4 Questions | Total Attempts: 20

Settings
Please wait...
Telugu Murli Quiz 24-04-2017

.


Questions and Answers
  • 1. 
    ఈరోజుటి వరదానము 
    • A. 

      మాస్టర్ వరదాత భవ

    • B. 

      మాస్టర్ దాత భవ

    • C. 

      మాస్టర్ విధాత భవ

  • 2. 
    మీకు తెలుసు ఇది మృత్యులోకము ఇక్కడ అకాలమృత్యువులు జరగవు అక్కడ ఇలా జరగదు కావున దానిని అమరలోకము అనిఅంటారు రామరాజ్యము సత్యయుగము నుండి ప్రారంభము అవుతుంది రావణరాజ్యము ద్వాపర యుగము నుండి ప్రారంభము అవుతుంది 
    • A. 

      సరైనది

    • B. 

      తప్పు

  • 3. 
    వికర్మాజీత్ రాజ్యము సత్యయుగము నుండి ప్రారంభము అవుతుంది ఆ తర్వాత వికర్మాసంవత్సరము నడుస్తుంది---------- సంవత్సరములు వికర్మాజీత్ మరల వారే వికార్మిగా అవుతారు వికర్మాజీత్ రాజ్యములో వెళ్లడానికి ఇప్పుడు మీరు పురుషార్ధము చేస్తున్నారు 
  • 4. 
    సూక్ష్మవతన వాసి బ్రహ్మాను ------ అని అనరు 
    • A. 

      ప్రజాపిత

    • B. 

      అవ్యక్త

    • C. 

      నిరాకారుడు