Telugu Murli Quiz 03-06-2015

10

Settings
Please wait...
Telugu Murli Quiz 03-06-2015

ఈ క్విజ్ ఈ రోజుటి మ రళి ఆధారము గా ఉన్నది.  మురళి వినటం కోసం ఇక్కడ క్లిక్ చేయండి పాత క్విజ్  ోసం ఇక్కడ క్లిక్ చేయండి. 


Questions and Answers
  • 1. 
    దూరదేశి బాబా పిల్లలను దూరదేశిగా చేయడానికి ఎలాంటి జ్ఞానము చెపుతున్నారు 
    • A. 

      ఆత్మ ఎలా చక్రంలో వర్ణాలలో ఎలా వస్తుంది

    • B. 

      ఇప్పుడు మనము బ్రాహ్మాణ వర్ణము వారిమి

    • C. 

      జ్ఞానం లేనప్పుడు శూద్రవర్ణము వారిమి

    • D. 

      శూద్రవర్ణము కన్నా ముందు వైశ్యవర్ణమువారిగా ఉన్నాము

  • 2. 
    సర్వులకు---------యొక్క అనుభూతి చేయిస్తు సదా న్యారా ప్యారాగా కండి  
    • A. 

      ఆత్మిక ప్రేమ

    • B. 

      పవిత్రత

    • C. 

      లైట్ మైట్

  • 3. 
    మా బాబా దూరదేశం నుండి వచ్చారు అని మీకు తెలుసు ఇది పరాయదేశం పరాయరాజ్యం శివబాబాకు తన దేహం లేదు అతను జ్ఞానసాగరుడు 
    • A. 

      సరైంది

    • B. 

      తప్పు

  • 4. 
    ఈరోజుటి పాట ఏమిటి  
    • A. 

      ఎవరైతే ప్రియుని తోడు ఉంటారో

    • B. 

      రాబోయో కొత్త ప్రపంచంనకు

    • C. 

      సమయము గడిచిపోతుంది

  • 5. 
    మేము ఆదిసనాతనదేవిదేవత ధర్మంనకు చెందిన వారిమి అని సత్యయుగపు దేవతలకు తెలుసు 
    • A. 

      ఈవాక్యం సరైనది

    • B. 

      ఈవాక్యం తప్పు

  • 6. 
    ఈరోజుటి ధారణ పాయింట్స్ ఏమిటి 
    • A. 

      జీవించి ఉండగానే దేహాభిమానంను కరిగించుకునే(తొలగించుకునే)పురుషార్ధం చేయాలి

    • B. 

      ఈ పాత చెప్పు(శరీరం) పై కొంచం కూడా మమత్వం ఉండవద్దు

    • C. 

      సత్యమైన బ్రాహ్మాణులుగా అయి కీటకాలపై జ్ఞానం యొక్క భూ భూ చేసి వారిని తన సమానంగా చేయాలి

  • 7. 
    మొత్తము ఆట అంతా రెండు విషయాలపై ఆధారపడి ఉంది భారతదేశం యొక్క గెలుపు భారతదేశం యొక్క ఓటమి భారత దేశంలో సత్యయుగపు ఆదిలో పవిత్రధర్మం ఉంది ఈ సమయములో కూడా పవిత్రధర్మం ఉంది 
    • A. 

      సరైనది

    • B. 

      తప్పు

  • 8. 
    మీరు బాబా దగ్గరకు వచ్చినప్పుడు మీ మనస్సులో ఏమి ఉండాలి 
    • A. 

      ఖుషీ

    • B. 

      ప్రేమ

    • C. 

      ఆనందం

    • D. 

      జ్ఞాపకం

  • 9. 
    జ్ఞాపకంలో ఉంటే దూరంగా ఉన్నప్పటికి------ఉంటారు జ్ఞాపకంతో---యొక్క అనుభవం కూడా జరుగుతుంది