Telugu Murli Quiz 24-02-2015

10

Settings
Please wait...
Telugu Murli Quiz 24-02-2015

ఈ క్విజ్ ఈ రోజుటి మ రళి ఆధారము గా ఉన్నది.  మురళి వినటం కోసం ఇక్కడ క్లిక్ చేయండి పాత క్విజ్ కో ం ఇక్కడ క్లిక్ చేయండి. 


Questions and Answers
  • 1. 
    ఈక్రింది వాటిలో సరైన వాక్యాలను గుర్తించండి 
    • A. 

      వాస్తవంగా నిజమైన మేస్సంజేర్స్(సందేశ వాహకులు)మీరున్నారు

    • B. 

      ముఖ్యమైనవారు శివుడు కోట్ అఫ్ అర్మ్స్(రాజముద్రిక)ఇతనిదే తయారు చేసారు

    • C. 

      వారిని(దేవతలను)ముంచేస్తారు బొమ్మలపూజ చేసే వారు చిన్నపిల్లలే కదా పూర్తిగా అమాయకులు

  • 2. 
    ముందు మీరు అర్ధం చేసుకుని------ అని తర్వాత అర్ధం చేయించండి 
    • A. 

      మన్మనాభవ

    • B. 

      మీకు ఇద్దరు తండ్రులు ఉన్నారు

    • C. 

      స్వయం భగవంతుడు చదివిస్తున్నారు

  • 3. 
    ఇంత మంది బ్రహ్మాకుమార్,బ్రహ్మాకుమారీలు ఉన్నారు మరి వీరి ---- ఎవరు అని అడగాలి అనే తెలివి కూడా ఎవరికి లేదు 
    • A. 

      వీరి బ్రహ్మాఎవరు?

    • B. 

      వీరందరు ఎక్కడి నుండి వచ్చారు

    • C. 

      వీరికి చదివించే వారు ఎవరు

    • D. 

      వీరు ఎవరి సలహా(మతం)పై నడుస్తున్నారు

    • E. 

      వీరు ఏమి కార్యం చేస్తున్నారు

  • 4. 
    సోదరతత్త్వం యొక్క(బ్రదర్ హుడ్)మహిమ కూడాఉంది కాని------యొక్క ప్రవిశిత కారణంగా పరమాత్మను సర్వవ్యాపి అని అన్నారు అప్పుడు తండ్రితత్త్వం(ఫాదర్ హుడ్)అవుతుంది కదా 
    • A. 

      మాయ

    • B. 

      రాయిబుద్ది

    • C. 

      తమోప్రదానత

  • 5. 
    మీకు కూడా ఏమితెలియదు తెలివితక్కువగా ఉన్నారు సుఖమైన కొత్తప్రపంచంను ఎవరు స్థాపనచేస్తారు మరల పాత ప్రపంచంలోదుఖం ఎందుకు కలుగుతుంది స్వర్గం నరకంగా ఎలా మారుతుంది అనే ఈ విషయాలు అన్ని ఎవరికి తెలియవు 
    • A. 

      ఈ విషయాలు అన్నిటి గురించి మానవులే తెలుసుకుంటారు కదా

    • B. 

      తన ధర్మంనే మరిచిపోయారు

    • C. 

      ఇది ప్రజల పై ప్రజారాజ్యం

    • D. 

      దీని అర్ధం ఏమి రాదు

  • 6. 
    నోట్స్ వ్రాసు కోవడం చాలా మంచిది ఎందుకు 
    • A. 

      అన్ని విషయాలు గుర్తు ఉండటం కష్టం కదా

    • B. 

      ఎవరికైనా అర్ధం చేయించడం సహజం అవుతుంది

    • C. 

      వ్రాసుకోవడంతో కూడా విషయాలు గుర్తు ఉంటాయి

  • 7. 
    కొత్తవారు బాబా సన్ముఖంగా కూర్చుని ఏమి చేస్తారు కావున చక్కగా పాలన చేసే మాలి(తోటమాలి)కావాలి ఇక్కడ మాలీలు కూడా చాలామంది కావాలి మెడికల్ కాలేజిలో కొత్తవారు వెళ్లికూర్చుంటే ఏమి అర్ధం కాదు కదా ఇది కూడా కొత్త జ్ఞానం నేను అందరిని పావనంగా చేయడానికి వచ్చాను అని బాబా అంటారు 
    • A. 

      ఈవాక్యం సరైనది

    • B. 

      ఈవాక్యం తప్పు

  • 8. 
    శ్రేష్టజీవితంను అనుభవం చేసుకోవడం కోసం నిశ్చయము అనే పునాదిని గట్టిగా చేసుకోండి 
    • A. 

      ఈ వాక్యం సరైనది

    • B. 

      ఈ వాక్యం తప్పు

  • 9. 
    -----పురుషార్దీలు ఎప్పుడ శ్రమను అనుభవం చేయరు