Telugu Murli Quiz 23-09-2016

6

Settings
Please wait...
Telugu Murli Quiz 23-09-2016

 ఈక్విజ్ ఈరోజుటి మురళి&n bsp;ఆధారముగా ఉన్నది. మురళ ి వినటం కోసం ఇక్కడ క్లిక్ చేయండి పాత క్విజ్ కో ం ఇక్కడ క్లిక్ చేయండి. 


Questions and Answers
  • 1. 
    ఇప్పుడు ఈ ప్రపంచము -----స్థితిలో ఉంది అందరు చనిపోతారు కావున దీనితో మమత్వమును తొలగించండి నన్ను ఒక్కరినే జ్ఞాపకము చేయండి 
    • A. 

      హోప్ లెస్ కేస్(ఆశ లేనటువంటి స్థితి, నమ్మకము లేనటువంటి స్థితి)

    • B. 

      అంతిమ సమయము

    • C. 

      ఉజ్వలమైన భవిష్యత్తు

  • 2. 
    సర్వీస్(సేవ)పట్ల ఉత్సాహము రాకపోవడానికి కారణము ఏమిటి 
    • A. 

      లక్షణాలు సరిగా ఉండవు బాబాను జ్ఞాపకము చేయరు

    • B. 

      ఏదో ఒక ఉల్టాకర్మ చేస్తూ ఉంటారు

    • C. 

      తను చనిపోతే తన కోసము మొత్తముప్రపంచముఅంతా చనిపోయినట్టే అనేవిషయాన్ని అమలులోకి తీసుకురారు

    • D. 

      బుద్ది దేహము దేహసంబంధాలలో చిక్కుకుని ఉంటుంది

    • E. 

      దేహాభిమానమునకు ఆధీనముకారు

  • 3. 
    ఏదైతే-----స్వయాన్ని మరియు ఇతరులను డిస్టర్బ్(వ్యాకుల పరుస్తుందో, అలజడికి గురుచేస్తుందో)ఆ ---,----కాదు  
    • A. 

      సేవ

    • B. 

      యోగము

    • C. 

      కార్యము

  • 4. 
    సేవాధారి ఆత్మల మస్తకముపై విజయతిలకము పెట్టబడేఉంది కాని ఏ స్థానము యొక్క సేవ చేయాలి అనుకుంటారో ఆ స్థానములో ముందుగా సర్చ్ లైట్ ఇవ్వాలి జ్ఞాపకము యొక్క సెర్చ్ లైట్ వలన అనేక మంది ఆత్మలు సమీపముగా వస్తారు అప్పుడు తక్కువ సమయములో వేలరేట్ల ప్రాప్తి ఉంటుంది 
    • A. 

      సరైనది

    • B. 

      తప్పు

  • 5. 
    ధారణ కొరకు ముఖ్యమైన విషయములపై టిక్ పెట్టండి 
    • A. 

      ఎలాంటి సూక్ష్మమైన లేక స్థూలమైన పాపము జరగకుండా ఉండేందుకు జాగ్రత్త పడాలి

    • B. 

      చెప్పకుండా ఏ వస్తువు ఎప్పుడు తీసుకోవద్దు లోభము మోహముతో చాలాజాగ్రత్తగా ఉండాలి

    • C. 

      మనల్ని నాశనం చేసే అశుద్దఅహంకారమును త్యాగము చేయాలి

    • D. 

      ఒక్కబాబా తప్పా ఎవరు గుర్తు రానివిదముగా పురుషార్ధము చేయాలి

  • 6. 
    సరైన వాక్యములపై టిక్ పెట్టండి 
    • A. 

      డ్రామా అనుసారముగా బాబాకు తప్పకుండా వచ్చి అందరికి దారి చెప్పవలసి వస్తుంది

    • B. 

      అశుద్దఅహంకారము మొదటినంబరు వికారము,కామము క్రోధము లోభము మోహము కూడా తక్కువ ఏమిలేవు

    • C. 

      నాకు ఒక్క బాబా తప్పా ఎవరు లేరు ఇతరులు ఎవరు గుర్తు రాకుండా ఉండే పురుషార్ధము చేయాలి

    • D. 

      మేము పావనముగా ఉన్నాము అని ఈ సమయములో ఎవరు చెప్పలేరు పావనప్రపంచము అని కలియుగమును అంటారు