Telugu Murli Quiz 23-06-2016

8 | Total Attempts: 20

Settings
Please wait...
Telugu Murli Quiz 23-06-2016

 ఈక్విజ్ ఈరోజుటి మురళి&n bsp;ఆధారముగా ఉన్నది. మురళ ి వినటం కోసం ఇక్కడ క్లిక్ చేయండి పాత క్విజ్ కో ం ఇక్కడ క్లిక్ చేయండి. 


Questions and Answers
  • 1. 
    ----- మరియు -----ఇవే సత్యమైన సేవాధారీల లక్షణాలు 
    • A. 

      నిమిత్తము

    • B. 

      నిర్మాణ చిత్తము

    • C. 

      నిర్మలము

    • D. 

      నిస్సంకల్పము

  • 2. 
    యోగయుక్తముగా కావడముతో వారి ప్రతిసంకల్పము మాట కర్మ యుక్తియుక్తముగా తప్పకుండా ఉంటాయి వారితో ఆయుక్తకర్మలు సంకల్పములు జరగవు ఇది కూడా -----
    • A. 

      సంబంధము

    • B. 

      నవీనత

    • C. 

      సేవ

  • 3. 
    బాబా అంటారు ఉదయమే లేచి బాబాను జ్ఞాపకము చేయండి జ్ఞాపకము చేయడానికి ఆ సమయము చాలా సుందరమైనది ఆ సమయము ప్రభాతసమయము భక్తిమార్గములో కూడా ప్రభాతసమయములో రాముడిని స్మరించండి అనిఅంటారు ఉదయమే లేచి బాబాను జ్ఞాపకము చేస్తే చాలామజా వస్తుంది అని బాబా అంటారు బాబా జ్ఞాపకములో ఉంటూ ------ఆలోచించాలి 
    • A. 

      ఎవరికి ఎలా అర్ధం చేయించాలి

    • B. 

      ఎలా ఉన్నత పదవి పొందాలి

    • C. 

      బాబా పేరు ఎలా ప్రత్యక్షము చేయాలి

  • 4. 
    రాత్రి 12గంటల వరకు తపస్య చేయడముతో లాభము ఏమిలేదు ఎందుకంటే ఈసమయమే వికారిసమయము వాయుమండలము ఖరాబు ఉంటుంది(బాగుండదు) కావున ఒంటిగంట వరకు వదిలిపెట్టాలి ఒంటిగంట తర్వాత వాయుమండలము చాలా బాగుంటుంది 
    • A. 

      సరైనది

    • B. 

      తప్పు

  • 5. 
    శివుడిని జ్ఞాపకము చేస్తూ చేస్తూ బావిలో దూకుతారు శివునిపై బలిహరమవ్వుతారు అది భక్తిమార్గము యొక్క బలి అది కష్టము ఇది సహజము భక్తిమార్గములో వీటివలన లాభము ఏమిలేదు 
    • A. 

      సరైనది

    • B. 

      తప్పు

  • 6. 
    మీలోకూడా మహావీరత్వము(మహారథి స్థితి)ఉండాలి ఆ స్థితి----తో వస్తుంది బాబా చాలాబాగా అర్ధం చేయిస్తారు 
    • A. 

      బాబాను జ్ఞాపకము చేయడము

    • B. 

      స్వదర్శన చక్రము తిప్పడము

    • C. 

      జ్ఞాన వంతులుగా కావడము

  • 7. 
    మేము పతితముగా ఉన్నాము అనిపిలిస్తారు కాని బుద్దిలో ఉండదు పతితపావనా రండి అనిపిలుస్తారు కాని పతితత్వమును వదలరు మొత్తము విషయము పావనముగా కావడము అని మీకు అర్ధమయ్యింది ఈ విషయాన్ని అర్ధం చేయించేవారు కూడా కావాలికదా సన్యాసులు కూడా ఇవి అర్ధం చేయించడానికి ప్రయత్నించారు 
    • A. 

      సరైనది

    • B. 

      తప్పు

  • 8. 
    అమృతవేళ సమయములో వాయుమండలము చాలా శుద్దముగా ఉంటుంది పగలంతా గాడిదబరువుతో నిండిన వ్యాపార వ్యవహరాలు ఉంటాయి రాత్రి 12గంటల వరకు వికారివాయుమండలము ఉంటుంది సాదు సన్యాసులు భక్తులు కూడా భక్తి ప్రభాతసమయములోనే చేస్తారు భక్తిమార్గములో కేవలము మనస్సు శాంతి కోసము శ్రమ పడతారు కాని ఏమి లభించదు 
    • A. 

      True

    • B. 

      False