Telugu Murli Quiz 23-05-2017

5 Questions

Settings
Please wait...
Telugu Murli Quiz 23-05-2017

.


Questions and Answers
  • 1. 
    ఈరోజుటి స్లోగను
    • A. 

      శ్రేష్ట ఆశాదీపాలను వెలిగించేవారే సత్యమైన కులదీపాలు

    • B. 

      బ్రహ్మాబాబా సంస్కారాలను తన సంస్కారాలుగా తయారు చేసుకోవడమే ఫాలోఫాదర్ చేయడము

    • C. 

      కర్మలు మరియు యోగము యొక్క సమానత ఉండటమే సఫల కర్మయోగి కావడము

  • 2. 
    మన భారతవాసీలు దేవిదేవతగా ఉన్నాము అని మీకు తెలుసు ఇప్పుడు పతితముగా అయ్యారు హే పతితపావన రండి అని పిలుస్తూ ఉంటారు యథా రాజారాణి తధా ప్రజా అందరు పతితముగా ఉన్నారు అందుకే లక్ష్మి నారాయణులను పూజిస్తారు 
    • A. 

      సరైనది

    • B. 

      తప్పు

  • 3. 
    మీరు బాబా కొరకు ద్రాక్షపండ్లు తీసుకువస్తారు మీరే తీసుకువస్తారు మీరే తింటారు బాబా కూడా తింటారు నేను అభోక్తను సత్యయుగములో కూడా మీ కొరకే మహాల్స్ తయారు చేస్తున్నారు ఇక్కడ కూడా మిమ్మల్నే కొత్త మహాల్స్ లో ఉంచుతాను నేను పాతదానిలోనే ఉంటాను  
    • A. 

      సరైనది

    • B. 

      తప్పు

  • 4. 
    సరైన విషయాలపై టిక్ పెట్టండి 
    • A. 

      అవినాశిజ్ఞానరత్నాలను ధారణ చేసి శంఖధ్వని చేయాలి

    • B. 

      అందరికి ఈ జ్ఞాన రత్నాలను దానము చేయాలి

    • C. 

      సత్యతా మరియు అసత్యతను అర్ధంచేసుకుని గురువులు చెప్పిన మతమును అనుసరించాలి

    • D. 

      నియమానికి విరుద్దమైన కర్మలు ఏవి చేయవద్దు

    • E. 

      ఒక్క సుఖదాత యొక్క స్మృతిలో ఉంటే దుఖము యొక్క అల కూడా రాదు

  • 5. 
    ఈ రోజుటి పాట 
    • A. 

      మిమ్మల్ని పొంది మేము భూమి ఆకాశము

    • B. 

      ఇది న్యాయమందిరము

    • C. 

      దురదేశపు యాత్రికుడా