Telugu Murli Quiz 01-02-2016

5 | Total Attempts: 24

SettingsSettingsSettings
Please wait...
Telugu Murli Quiz 01-02-2016

 ఈక్విజ్ ఈరోజుటి మురళి&n bsp;ఆధారముగా ఉన్నది. మురళ ి వినటం కోసం ఇక్కడ క్లిక్ చేయండి పాత క్విజ్ కో ం ఇక్కడ క్లిక్ చేయండి. 


Questions and Answers
  • 1. 
    విష్ణువు ____________ లో ఉంటారు.
    • A. 

      సూక్ష్మవతనము

    • B. 

      స్తూలవతనము

    • C. 

      శాంతిధామము

    • D. 

      సుఖధామము

  • 2. 
    మాస్టర్ రచయిత అనగా________
    • A. 

      శక్తిశాలి స్వరూపము

    • B. 

      చిన్నతనము, నిర్లక్ష్యము, సోమరితనము మరచిపోవుట

    • C. 

      సదా వెలుగుతున్న జ్యోతి స్వరూపాన్ని ప్రత్యక్ష్యము చేయుట

    • D. 

      శస్త్ర ధారి స్వరూపము

    • E. 

      గౌరవ పూర్వకముగా ఉత్తీర్ణులు అగుట

  • 3. 
    మీ భౌతిక స్థితి ఎంత గట్టిగా తయారు చేసుకోవాలంటే అది ఎటువంటి పరిస్థితులు వచ్చినా పగిలిపోరాదు.
    • A. 

      సరైనది

    • B. 

      తప్పు

  • 4. 
    ఈ రోజులలో __________ సేవకులు ఎక్కువగా ఉన్నారు.
    • A. 

      బాలల

    • B. 

      దేశ

    • C. 

      సంఘ

    • D. 

      ఆత్మీక

Back to Top Back to top