Telugu Murli Quiz 22-09-2016

6

Settings
Please wait...
Telugu Murli Quiz 22-09-2016

 ఈక్విజ్ ఈరోజుటి మురళి&n bsp;ఆధారముగా ఉన్నది. మురళ ి వినటం కోసం ఇక్కడ క్లిక్ చేయండి పాత క్విజ్ కో ం ఇక్కడ క్లిక్ చేయండి. 


Questions and Answers
  • 1. 
    బెహద్ సేవ లక్ష్యము పెట్టుకుంటే-----బంధనాలు తొలగిపోతాయి 
    • A. 

      హద్దు

    • B. 

      లౌకిక

    • C. 

      దేహ

  • 2. 
    సేవలో సఫలత పొందడానికి ఇతరుల సేవతో పాటుగా తన సేవ కూడా చేసుకోండి ఏదైనా సేవ కోసము వెళుతున్నప్పుడు సేవతో పాటుగా తన పాత సంస్కారాలకు అంతిమసంస్కారము(దహనక్రియలు)చేయడానికి వెళు తున్నాను అని గుర్తు పెట్టుకోండి ఎంతైతే సంస్కారాలకు సంస్కారము చేస్తారో అంతగా సత్కారము లభిస్తుంది 
    • A. 

      సరైనది

    • B. 

      తప్పు

  • 3. 
    ఈరోజుటి వరదానము 
    • A. 

      సఫలతామూర్తు భవ

    • B. 

      విజయిభవ

    • C. 

      నిర్విఘ్నభవ

  • 4. 
    ఈరోజుటి ధారణ విషయాలలో సరైన వాటిపై టిక్ పెట్టండి 
    • A. 

      బుద్ది అనే జోలిలో అవినాశిజ్ఞానరత్నాలను నింపుకుని దానము చేయండి

    • B. 

      దానము చేయడముతోనే సంతోషము ఉంటుంది

    • C. 

      జ్ఞానరత్నాలు పెరుగుతాయి

    • D. 

      పరస్పరములో పాడైపోయి(పోట్లాడుకుని)ఉప్పునీరుగా కావద్దు

    • E. 

      చాలా ప్రేమతో బాబాను జ్ఞాపకము చేయాలి మరియు మురళి వినాలి

    • F. 

      పెనము మాదిరిగా కావద్దు

  • 5. 
    సత్యయుగములో పునర్జన్మలు తీసుకుంటారు కాని వికారాలతో కాదు అది ఉన్నదే సంపూర్ణనిర్వికారిప్రపంచము త్రేతాయుగములో--- కళలు తగ్గుతాయి కాని వికారాలలోకి వెళ్లరు భగవాన్ శ్రీరాముడు భగవాన్ శ్రీ సీత అని అంటారు 
  • 6. 
    భక్తులు, ప్రజలు సన్యాసులను విశ్వసిస్తారు దానికి కారణం వారిలోని ----
    • A. 

      పవిత్రత

    • B. 

      జ్ఞానము

    • C. 

      మహిమలు