Telugu Murli Quiz 22-06-2017

4 Questions

Settings
Please wait...
Telugu Murli Quiz 22-06-2017

Questions and Answers
  • 1. 
    మీరు ----- కామధేనువు యొక్క సంతానము మీరు అందరి మనోకోరికలు పూర్తి చేయాలి తన తోటి సోదర సోదరీలకు సత్యమైనదారి చెప్పాలి 
    • A. 

      జగదంబ

    • B. 

      ప్రజాపిత బ్రహ్మా

    • C. 

      సరస్వతి

  • 2. 
    ----- యొక్క శక్తియే ఇతరుల క్రోధాగ్నిని చల్లర్చడానికి(ఆర్పడానికి)సాధనము 
    • A. 

      శాంతి

    • B. 

      పవిత్రత

    • C. 

      ప్రేమ

    • D. 

      ఇముడిoచుకునే

  • 3. 
    ఈ రోజుటి దారణలోని ముఖ్య విషయాలపై టిక్ పెట్టండి 
    • A. 

      శ్రీమతమును పూర్తిగా అనుసరించాలి మన్ మతము లేక పరమతమును అనుసరించవద్దు

    • B. 

      నష్టోమోహగ అయి ధైర్యముతో సేవలో నిమగ్నము కావాలి

    • C. 

      ఇక్కడ తల్లిగారింటిలో ఉన్నాము ఇక్కడ ఎలాంటి ఫ్యాషన్ చేసుకోవద్దు

    • D. 

      స్వయాన్ని జ్ఞానరత్నాలతో అలంకరించుకుని పవిత్రముగా ఉండాలి

  • 4. 
    గాంధీజీ ఫారెనర్స్ ను పారద్రోలారు ఈ మాయ రావణుడు కూడా అతిపెద్ద విదేశీయుడు ఇతను భారతదేశమును బికారిగా బ్రష్టాచారిగా చేశారు ఇతను ద్వాపరయుగంలో ప్రేవేశించి మొత్తము రాజ్యమును దొంగిలించాడు
    • A. 

      సరైనది

    • B. 

      తప్పు